Home » Chala Bagundi Song Lyrics | Mukunda

Chala Bagundi Song Lyrics | Mukunda

by Nikitha Kavali
0 comments
Chala bagundi Song Lyrics

Chala Bagundi Song Lyrics In Telugu:

పగటి కలో పడుచు వలో
తననిలాగే తలపుల లో
చాలా బాగుంది అనుకుంది మదిలోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో
అసలిది ఏమో

తొలి సరదా
పరుగులెడుతున్నది ఇంతలా
ఎటు పోతుందో అడిగితే చెబుతుందా
నాపైనే తిరగబడి తున్నది ఇంకెలా
ఆశల వేగాన్ని ఆపే వీలుందా
తెగబడి తడబడి వడి వడి
ఇదేమి అలజడో
తగు జాతే కనబడి వెంటాడే
ఊహలలో ఓహో
చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో

అపుడెపుడో
తగిలినది మనసుకి ఈ తడి
అని ఇపుడిపుడే గుర్తుకు వస్తోంది
తొలకరిలో
చినుకు చెమి చేసిన సందడి
నేలకి తెలిసేలా చిగురులు వేసింది
చెలిమికి చిగురులు తొడగగా
సరైన సమయము
ఇది కదా అనుకోని ఎదురేగాలో ఏమో హోం
చాల బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో
అసలిది ఏమో

Chala Bagundi Song Lyrics In English:

Pagati kalo paduchu valo
Tananilaage talapulalo
Chaalaa baagundee anukundee madilo lo
Taanem choosindee anukonee malupullo
Paravasamo tagani sramo asalidi yemo

Toli saradaa paruguledutunnadi intalaa
Yetu potundo adigite chebutundaa
Naapaine tiragabadutunnade inkelaa
Aasala vegaannee aape veelundaa
Tegabadee tadabadee vadi vadi idemi alajado
Tagu jate kanabadi ventaade oohalalo
Chaalaa baagundee anukundee madilo lo
Taanem choosindee anukonee malupullo

Apudepudo tagilinadi manasuki ee tadee
Ani ipudipude gurutuku vastondee
Tolakarilo chinuku cheli chesina sandadee
Nelaki teliselaa chigurulu vesindee
Chelimikee chiguruloo
Todagagaa saraina samayamoo
Idi kadaa anukonee eduregaalo yemo
Chaalaa baagundee anukundee madilo lo
Taanem choosindee anukonee malupullo
Paravasamo tagani sramo asalidi yemo

Song Credits:

Song Name : Chaala Bagundi (చాలా బాగుంది)
Movie Name : Mukunda (ముకుంద)
Banner : Leo Productions
Producer : B.Madhusudhana Reddy (బి . మధుసూధన రెడ్డి)
Director : Srikanth Addala (శ్రీకాంత్ అడ్డాల)
Cast : Varun Tej (వరుణ్ తేజ్), Pooja Hegde (పూజ హెగ్డే)
Music : Mickey.J.Meyer (మిక్కీ జె. మేయర్)
Lyrics : Sirivennela Sitarama Sastry (సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
Singer : Haricharan (హరిచరణ్)

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.