అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్న నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఎం గుర్తుకురాదు నా …
లిరిక్స్
ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా వెన్న దొంగ వైనా మన్ను తింటివాకన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జీవకోటి నీ చేతి తోలు బొమ్మలేనిన్ను …
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి …
లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో …
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉందినీకై క్షణాల్లోపడిపోని మనసే ఏదిఆ బ్రహ్మె నిను చెయ్యడానికేతన ఆస్తి మొత్తాన్నేఖర్చే పెట్టుంటాడేఅందాల నీ కంటి కాటుకతోరాసే ఉంటాడేనా నుదిటి రాతలనేకుంకుమల నువ్వే చేరగా ప్రియాకోటి వర్ణాలయ్యా నేను ఇలాగావేకువలా నువ్వే చూడగా ప్రియావెండి వర్షనయ్యా …
జల జల జలపాతం నువ్వుసెల సెల సెలయేరుని నేనుసల సల నువ్వు తాకితే నన్నుపొంగే వరదై పోతానుచలి చలి చలి గాలివి నువ్వుచిరు చిరు చిరు అలనే నేనుచర చర నువ్వల్లితే నన్నుఎగసే కెరటానవుతానుహే… మన జంట వైపు జాబిలమ్మ తొంగి …