వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూల బుట్టహే నచ్చావే పాలపిట్ట రెచ్చావే కోడిపెట్ట నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టానీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టామొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా హే వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూల బుట్టనా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టానా …
లిరిక్స్
శివ శివ మూర్తివి గణ నాధాశివ శివ మూర్తివి గణ నాధాశివుని కుమారుడవు గణ నాధాశివుని కుమారుడవు గన నాధా చల్. సిరి కి హరి కి మనువంటసిరి కి హరి కి మనువంటహోయి. భలారే అనరా జనమంతాభలారే అనరా జనమంతాహొయ్ …
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావాప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…మట్టి తీశావా…మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావాప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…మట్టి తీశావా… తల్లి గర్భమున నన్ను తొమిది నెలలు ఉంచావుతల్లి గర్భమున నన్ను తొమిది నెలలు ఉంచావుపిమ్మట …
ప్రాణం కన్నా ప్రేమించినాఆ ప్రేమనే చెప్పేదెలాదూరాన్ని చెరపలేకకంచెల్ని తెంచలేకమౌనంగా మిగిలిపోయా కనీరుగా … నీపై నా ప్రేమే నిజంనీతో ఆ స్నేహం నిజంనా ఊపిరి ఆగేంతలాఈ బాధే నిజంనీతోడే లేని ఈ క్షణంతరిమిందే నన్నే గతంఎదపై నీ పేరే కదా శిలాక్షరం …
ఎదో ఒక రాగం పిలిచింది వేళాఎదలో నిదురించే కథలెన్నో కదిలేలాఎదో ఒక రాగం పిలిచింది వేళాఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలానా ఊపిరి తీగలలో అనురాగం పలికేలాజ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపుజ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు …
డ డ డ డి డి డి డు డు డు డుడ డ డ డి డి డి డు నూనూగు మీసాలోడునీ ఈడు జోడైనోడునీ వైపే వస్తున్నాడు కళ్ళల్లో కసి వున్నోడుకండల్లో పస వున్నోడువచ్చేసాడొచ్చేసాడు నన్ను ఏం చేస్తాడోఏమో …
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతేఅంత సరదా తెలుసునా గారం చేసిన నయగారం చూపినకనికారమే కలుగుతోందేకష్టపడకే కాంచన నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆనా కన్నుల నిధే వెన్నెల ఓ ఓ ఓ నీతో చెప్పనా నీక్కూడా …
సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా..ఆ..వేళకాని వేళల్లోనా పిలుపులేంటమ్మా..సందమామ సందమామ సరసమాడయ్యా..ఆ..నిన్ను చూసిన ఘడియనుండి నిదురలేదయ్యా.. పుత్తడి బొమ్మే నీవాఅందానికి అర్థం నీ..వా..నచ్చినవాడివి లేరా..నా ప్రాణమే నీవని తెలుసుకోరా సత్యభామా …..సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా..ఆ..వేళకాని వేళల్లోనా పిలుపులేంటమ్మా.. కట్టుకున్న పచ్చచీరా..బాగుందే చిలకమ్మా.. ఓహో… కట్టుకున్న …
చిలక పచ్చ కొకపెట్టినాది కేకచిలక పచ్చ కొక పెట్టినది కేకతోడులేక బాలకృష్ణుడారెండు జల్లా కైక రెచ్చినది కాకాపంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడనీదే నా పట్టు పావడవస్తే నా పూల జంగిడినీ తస్స చెక్కఇస్తావా ముంత …
పాట వివరాలు: Pushpa 2: The Rule చిత్రంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కిస్సిక్” అనే ప్రత్యేక పాటలో అల్లు అర్జున్ మరియు నటి శ్రీలీల కలిసి కనిపించనున్నారు. శ్రీలీల ఈ పాటలో తన ప్రత్యేక డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది, దీని …