మోసపోయేనే.. హృదయంతొలిసారి నీ వల్లే రాలిపోయేనే స్వప్నంమొత్తంగా నీ వల్లే ప్రాణమా దాచవేగుండెలో ఈ బాధనేకాలమా రాయవేఈ కథే కన్నీటితో ధయలేని కళ్ళతోవేలేసావు నన్నిలాప్రేమించాను కాదటేపిచ్చోడిలా… నీదే నీదేతప్పు అంటానేనీపై ప్రేమేచంపుకోలేనే _______________________________________ పాట పేరు: ది బ్రేక్ అప్ గీతం …
లిరిక్స్
ముషాయిరా ముషముషాయిరా ముష గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడాదూరాలు మనకు ఇంకేడ దూకేయ్ పిల్లో పిట్ట గోడముషాయిరా ముష ముషాయిరా ధన్నా ధన్నా డప్పు నాగుండెకాడ నిన్నా మొన్నా లేదు ఈ సౌండ్ జాడనా …
కురివిప్పిన నెమలి అందముకురిసిన ఆ చినుకు అందముకలగలిపిన క్షణము అందముఇదారం ఆధారం అయ్యిందో ఏమో తొలి తొలి తొలి పరవశం ఇదిఅడుగడుగున తేలుతున్నదితడబడి పొడి మాటలే మదిఅచ్చుల్లో హల్లుల్లో ననైతే జో కొట్టింది ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను …
పొట్టేల్ ని గన్న తల్లిహెయ్ గొర్రె గొర్రె గొర్రెదున్నపోతుకు చిన్న చెల్లిఅది బర్రె బర్రె బర్రెఅరె చాపను చూస్తే కొంగఅహ వెర్రే వెర్రే వెర్రేకోడిపెట్టెను చూసి పుంజుహ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్)బూరెలేసే బుజ్జి పద్మావతిబంగార్రాజు పులిహార కలిపాడుపూలు అల్లుతున్న …
చిన్న దాన్ని నేనయ్యోనన్నే చూడవేందయ్యో చిన్న దాన్ని నేనయ్యోనన్నే చూడవేందయ్యోమాట మందలియయ్యోఅంత మంకు ఎందయ్యోచిన్న నాడు ఆడిన మన ఆటలేవయ్యోచింత బెట్టకు జర్ర నన్నే మల్లి చుడయ్యో అందమైన దాన్ని నేనుఅసలిడిసి పెట్ట నిన్నుహొయ్ జర్ర మందలియయ్యోజర్ర మాటలాడయ్యో జర్ర మందలియయ్యోజర్ర …
చినుకు రవ్వలో చినుకు రవ్వలోచిన్నదాని సంబరానచిలిపి నవ్వులోచినుకు రవ్వలో చినుకు రవ్వలోచిన్నదాని సంబరానచిలిపి నవ్వులో పంచ వన్నె చిలకలల్లేవజ్రాల తునకలల్లేవయసు మీద వాలుతున్న వాన గువ్వలో చినుకు రవ్వలో చినుకు రవ్వలోచిన్నదాని సంబరానచిలిపి నవ్వులో ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానఎన్నాళ్లని దాకుంటావే పైనచుట్టంలా …
తరిమే ఆలోచనఉరిమే ఆలాపనఒదిగే నా మనసునగురుతై నిలిచేకరిగే సమయంతో నువ్వేఎదురై నిలబడితేనాలో మొదలౌతుంది కంగారి ఉంటే నీ వెంటేఏది గురితే రాదంట నాకేఏమౌతుందో నాకే పలికే బంగారమాకులుకే సింగారమాకవితే రాసానే నెనెనే ఎదలో తన ఊహలో కనబడుతున్న నేనేనా ప్రాణంలో వినబడుతుంది …
హేయ్.. రావు గారి అబ్బాయియాక్టర్ అవ్వాలన్నాడుకానీ వాళ్ళ బాబేమోడాక్టర్ నే చేసాడుపైసలెన్నో వస్తున్నాపేషెంట్ లా ఉంటాడుసూపర్ స్టార్ అవ్వాల్సినోడుసూది మందు గుచ్చుతున్నాడునీకు నచ్చింది చేయకుంటేలైఫు లో యాడుంది కిక్కునిన్నే నువ్వు నమ్మకుంటేనీకింకా ఎవడు దిక్కు బీ వాట్స్ యూ వన్నా బెడూ …
హాయ్నింగి జారిపడ్డ చందమామ ముక్కాలేని పోనీ టెక్కు నీకు జన్మ హక్కాచాల్లే చిందులాట కోతి పిల్లలాహేఅణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా హేచిన్న పల్లెటూరి బావిలోన కప్పానీలోనే ఏమిటంటే అంతలేసి గొప్పనీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలానెల మీద నిలవనంటూ రెచ్చి …