కనులకు కానుకలా కనబడినావేకొడవలి చూపులతో కలబడినావేతలవగ నీవే కలవరమాయేకలకల మాయే ఓ బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయినీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తుబుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయియే గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు మనసు నీదే …
లిరిక్స్
సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరినువ్వు ఏడ పన్నవురో రాతిరికోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితేఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరినువ్వు ఏడ పన్నవురో రాతిరిఆ కోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితేఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి కలమాంబాయే …
నిండుపున్నమీ నినుజూసినట్టు చంద్రవంక మనసు గరిగిపోయినట్టుగల గల గోదారి పరుగు దీసినట్టు లేడీ పిల్ల గంతులేసి ఉరికి నట్టూ రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవేసీతాలు నీ నవ్వులే విరబూసిన సీత జడలేరంగు రంగుల సింగిడివే ఓ పిల్లా …
మూడు ముళ్ల సాచి నేనుతోడు ఉండి రోజు నిన్నునింగి లాగ నే చూడనానేల తల్లి సాచి నేనుకాలు కందకుండ నిన్నుగుండె పరిచి నే మోయనాచల్ల చల్ల గాలినైనిన్ను సేదదీర్చనఊపిరల్లే నిండుకొనినిన్ను నడపనాఅల్లుకోని వెచ్చగానీతో ముచ్చటించనాఉండనా వెంటనే నీడలా నగిరో నగి నారోనగిరో …
ప్రతి ఉదయం వెతికే కన్నులేనిన్ను చూసి నిలిచే చూపులేతేనెల చినుకుల తీపి ఊసులేవింటూ మనసే మౌనమయాలే విసిరేస్తావా చిలిపి చిన్ని నవ్వులేనీలో చూసా వేళా వసంతాలేపెదవులు పిలిచే పేరు నీదేలేపలికే వెన్నెల గువ్వా నువ్వులేచేసేస్తావా కొంటే కళ్ళ సైగలేతీస్తా నీకై పరుగు …
అరె నాగమల్లెచెట్టు కిందనాగమల్లెలు ఏరుతంటేనాగరాజో నా మేనబావనాగరాజో నా మేనబావ నాగమల్లెలు ఏరుతంటేనల్లతేలు కుట్టినాదినాగరాజో నా మేనబావనాగరాజో నా మేనబావ నాగమల్లెలు ఏరుతంటేనల్లతేలు కుట్టిపోయెనేనాగరాజో నా మేనబావనాగరాజో నువ్వన్నా రావా సుడాసక్కగున్ననాన్నిసిట్ట సిట్ట గుట్టినాదినాగరాజో సక్కాని బావనాగరాజో నా మేనబావ ఎర్ర …
కలగన్నాఈ ప్రతీ అక్షరం నీతో పంచుకున్నయెదలోనాదాచినా ప్రేమనీ నీకే చెప్పుకున్నదిక్కులు అలిగేలా నీకుముద్దులు పెడుతూనే ఉన్నఇది కలే లే అనిసిగ్గే పడుతునాబుగ్గే గిల్లుకున్నఈ తీపి స్వప్నాన్నేఒద్దన్నా రోజు కనేస్తానీ ప్రేమ మైకంలోమొత్తంగా నన్నే మరుస్తానా కొంటె చుపుల్తోనీమీదే బాణం విడుస్తాతెలివైన పక్షుల్తోకబురంపి …
నీ ఏలు బట్టుకున్న వాడేనాఏరి కోరి కట్టుకునేదివిడి పోను అన్న నీ ప్రేమేనావీడ్కోలు పలికింది కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటయ్యిమీద పడ్డట్టు ఉందేప్రేమ బాసలన్నీ గుండు సూదులయ్యిగుచ్చుతునట్టుందే ఓనమాలు రాసిననాడేఒకటైనం అన్నవుగానేఊహలన్నీ తెలిసిననాడేవద్దు అన్న బాగుండుగానేఇంతలోనే అంత ప్రేమ చూపినన్నింత వంచన …
తాత చేతిలోనా పెరిగినోడినమ్మాఅందుకే మోటుగా నేనుంట గనుకేసేదయి పోయినానుకుంటతాత చెప్పినట్టే నడిచినోడినమ్మాఅందుకే నిండుగా ప్రేమించాప్రేమనే మొండిగనే పంచా ఆ ప్రేమే భారమని భారమని అమ్మాయినాకు దూరమవుతున్నావు లేఅమ్మలాంటి ప్రేమనే ఎదురైనయిదని రావోయిఅట్ట నువ్వు దూరమవ్వకే యెన్నెలా…ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయేనిన్నెట్లా నేనంటా తప్పు …
ఈ… లోకాన ఎందరున్నాకడదాక నీకు నువ్వే తోడుండాలి.. ఏ… లోపాలు నీలో ఉన్నానువు కోరుకున్న వైపే అడుగేయాలి.. నేస్తమంటూ లేరేఈ జీవితానికెవరూపోరాడకుంటె గెలుపే నీదవదూ… గాయపడితే మనసూసాయాన్ని కోర మాకుఆ బాధ లోనే బతుకూ..నువు నీకు దొరికే వరకూ… కాలమడిగే ప్రశ్నకేబదులు …