kadilindi ni nava jagratha mava song lyrics
కాలేజ్ క్యాంటీను అంటేనే
ప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు
అందించే కలర్‌ఫుల్ స్టేషను
అరె కాలేజ్ క్యాంటీను అంటేనే
ప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు
అందించే కలర్‌ఫుల్ స్టేషను
కోర్నరు టేబుల్ పై మామా
కళ్లల్లో కళ్లెట్టి తాగేస్తూ ప్రేమ
టైమ్ పాస్ చేస్తారు మామా
లవ్ లోన పాస్ అయిపోతారు మామా
అటు చూడూ ఆ కల్లజోడు సిన్నోడు
(అటు చూడూ ఆ కల్లజోడు సిన్నోడు)
ఆ ముందు ఆ నీలి కళ్ళ సిన్నది
(ఆ ముందు ఆ నీలి కళ్ళ సిన్నది)
నడి మధ్యలో ఒక్కటే ఒక్క కూల్ డ్రింక్
ఏ యే యే
నది మధ్యలో ఒక్కటే ఒక్క కూల్ డ్రింక్
ఉన్నదంటే బండి పట్టలెక్కినట్టే
కాలేజ్ క్యాంటీను అంటేనే
ప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు
అందించే కలర్‌ఫుల్ స్టేషను
కదిలింది నీ నావ జాగ్రత్త మామా
కదిలింది నీ నావ జాగ్రత్త మామా
సముద్రమంత లోతైంది ప్రేమ
సముద్రమంత లోతైంది ప్రేమ
అలలెన్ని ఎదురైనా నీ దారి లోన
వదలొద్దు ఆ చెయ్యి ఎది ఏమైనా…
కాలేజ్ క్యాంటీను అంటేనే
ప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు
అందించే కలర్‌ఫుల్ స్టేషను
కాలేజ్…
Song Credits:
పాట: క్యాంటీన్ (Canteen)
చిత్రం: డియర్ కామ్రేడ్ (Dear Comrade)
గాయకుడు: కార్తీక్ రోడ్రిగ్జ్ (KARTHIK RODRIGUEZ)
సాహిత్యం: రెహమాన్ (Rehman)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (Justin Prabhakaran)
నటీనటులు: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)
రచన & దర్శకత్వం: భరత్ కమ్మ (Bharat Kamma)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.