75
బ్యాటరితో నడిచే ఈー విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లు పైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది డచ్ విమానాల తయారీ కంపెనీ ఎలీసియస్ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ఎలీసియన్ – ఈ9 ఎక్స్ పేరుతో రూపొంచిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ఎలీసియన్ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాలు కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్లు పరిధిలోని ప్రయాణాకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రమాణించడానికి వీలవుతుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను సందర్శించండి.