బిజీ బిజీ బిజీ.. బిజీ బిజీ బిజీ
బిజీ బిజీ బిజీ.. బిజీ బిజీ బిజీ
బిజీ బిజీ బిజీ.. బిజీ బిజీ బిజీ
ఏ బంటియైన బన్నీయైన మా ఇంటి ముందు మల్లేష్యైన
కార్తీకైనా కళ్యానైనా చూపుల్తో గుచ్చే సురేష్యైన
చెయ్యాలి సండే షాప్పింగు కొనిపెట్టాల్సిందే గోల్డు రింగు
చెయ్యాలి సండే షాప్పింగు కొనిపెట్టాల్సిందే గోల్డు రింగు
శీనుయైన శివయైన నన్ను గోకే గోపాలైన
గిరియైన హరియైన పక్కింట్లో ఉన్న ప్రకాష్యైన
నాతోనే లాంగ్ డ్రైవింగు చివరకు తప్పదు చీటింగు
నాతోనే లాంగ్ డ్రైవింగు చివరకు తప్పదు చీటింగు
ఒక్కడేమో చీరలకి ఒక్కడేమో జూలారికి
ఒక్కడేమో సినిమాలకి ఆపై చిక్కను ఎవ్వడికి.. ఎందుకే
నేను బిజీ బిజీ రాణి ఉండను ఒక్కడి తోని
బిజీ బిజీ రాణి మడతపెడత ఒక్కొక్కడిని
బిజీ బిజీ రాణి ఉండను ఒక్కడి తోని
బిజీ బిజీ రాణి మడతపెడత ఒక్కొక్కడిని
నాంచారి నాంచారి నాగరాణి
గుండు గీకినావే నవ్వినోళ్లని
నాంచారి నాంచారి నాగరాణి
గుండు గీకినావే నవ్వినోళ్లని
నన్ను నమ్ముకొని రాష్ట్రాలు తిరిగాడు అయ్యో రాజేషు.. అయ్యో
ఉన్నదమ్ముకొని ఉసూరుమన్నాడు పాపం ఉమేషు.. పాపం
ఓలాలు స్థలాలు రాసి కాశీకి పోయాడు కామేషు.. అబ్బా
ఒక్కడేమో షికారుకి ఒక్కడేమో జల్సాలకి
ఒక్కడేమో టైం పాస్ కి నన్ను పట్టుకోలేరు ఎప్పటికి.. పాపం కాదే
ఎహే బిజీ బిజీ రాణి నే ఉండను ఒక్కడి తోని
బిజీ బిజీ రాణి మడతపెడత ఒక్కొక్కడిని
నేను బిజీ బిజీ రాణి ఉండను ఒక్కడి తోని
బిజీ బిజీ రాణి మడతపెడత ఒక్కొక్కడిని
బిజీ రాణి కొంచెం మాస్
హేయ్ ఎంగజ్మెంటెంట్ అంటూ ఎగేసుకొచ్చాడు ఎర్రోడు రమేషు.. అయ్యో
వాడికి పోటీగా ఎదురు కట్నం ఇస్తాన్ననాడు జగదిషు.. పాపం
వజ్రాల నకిలీషు నా ఒంటికి తెచ్చే పిచ్చోడు సతిషు.. అబ్బా
వాడికాడా ఇడికాడా ఉన్నదంతా సర్దేసినా
ముద్దులాట కోస్తానంటూ రాత్రికి ఫ్లైటెక్కి చెక్కేసినా.. నువ్వు జాదువే
నేను బిజీ బిజీ బిజీ
నేను బిజీ బిజీ రాణి ఉండను ఒక్కడి తోని
బిజీ బిజీ రాణి మడతపెడత ఒక్కొక్కడిని
నాంచారి నాంచారి నాగరాణి
గుండు గీకినావే నవ్వినోళ్లని
నాంచారి నాంచారి నాగరాణి
గుండు గీకినావే నవ్వినోళ్లని.. అబ్బా
సాంగ్ క్రెడిట్స్ :
సాంగ్ : బిజీ బిజీ రాణి (Busy Busy Rani)
సంగీతం: మదీన్ Sk (Madeen Sk)
గాయకులు: స్పూర్తి జితేందర్ (Spoorthi Jitender), హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
సాహిత్యం : గణేష్ అడుపు (Ganesh Adupu)
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ (shekar virus)
నటి: భూమిక (Bhoomika)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.