Home » బుజ్జి బుజ్జి గణపయ్య సాంగ్ లిరిక్స్

బుజ్జి బుజ్జి గణపయ్య సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
0 comments
Bujji bujji ganapayya song lyrics

ఏ పూజలకు అయినా మనం మొదట గణపతి ని పూజిస్తాము మనం చేసే ప్రతి పనిలోనూ విజ్ఞాలు తొలిగి అంతా శుభమే జరగాలని కోరుకుంటాం. గణపతి భజన పాటలు విన్న మనకి అంతా శుభం జరుగుతుంది. మరి ఈ బుజ్జి బుజ్జి గణపయ్య భజన పాటను పాడేద్దాం ఆ గణేశుడి కృపను పొందుదాం.

ఈ పాటకు సంబందించిన వీడియో ఇక్కడ ఉంది వింటూ పదండి. ఆ గణపయ్య అనుగ్రహాన్ని పొందండి.

బుజ్జి బుజ్జి గణపయ్య సాంగ్ లిరిక్స్ తెలుగు లో

మహా గణపతయే నమః
మహా గణపతయే నమః

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా
(బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా)
ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా
(ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా)
బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

పంబా నది తీరాన వెలుగుతున్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
పంచగిరి వాసునికి తోడు ఉన్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
పంబా నది తీరాన వెలుగుతున్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
స్వామి, పంచగిరి వాసునికి తోడు ఉన్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్య

మకరజ్యోతి సంబరాల్ల
సేవలు పూజలు చెయ్యంగా
ముసిముసి నవ్వుల మోహిని బాలుడు
నీతో ముచ్చటలాడంగా

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా
ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

కాణిపాకామందు బావిలోన పుడితివయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
స్వామి, శ్రీశైల కొండల్లోన సాక్షివైనావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
కాణిపాకామందు బావిలోన పుడితివయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
స్వామి, శ్రీశైల కొండల్లోన సాక్షివైనావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా

ఆది పూజల నా స్వామి వందనాలు గణపయ్య
ఆపద మొక్కులవాడ మూషిక వాహనమెక్కి రావయ్యా
ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా
బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

మొదటి పూజ జెయ్యకుంటే నీకు కోపమయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
స్వామి ముప్పుతిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
మొదటి పూజ జెయ్యకుంటే నీకు కోపమయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
అయ్య, ముప్పుతిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా

ఏకాదంతా గణనాధా శివగౌరి తనయ రావయ్యా
చిట్టి బుద్ధి విగ్నేశ మా విగ్నాలన్నీ మాపయ్య
బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా
ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య

శరణు గణేశ శరణాలయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
శరణు గణేశ శరణాలయ్యా

Bujji Bujji Ganapayya Song lyrics in English

Maha Ganapathiye Namah
Maha Ganapathiye Namah

Bujji Bujji Ganapayya… Bojja Ganapayya
Saranu Ganesha Saranalayya
(Bujji Bujji Ganapayya… Bojja Ganapayya
Saranu Ganesha Saranalayya)
Mujjagaallu Ele Kanne Moola Ganapayya
Saranu Ganesha Saranalayya
Bujji Bujji Ganapayya… Bojja Ganapayya
Saranu Ganesha Saranalayya

Pamba Nadhi Theerana veluguthunnavayya
Saranu Ganesha Saranalayya
Panchagiri Vasunuki Thodu Unnavayya
Saranu Ganesha Saranalayya
Pamba Nadhi Theerana veluguthunnavayya
Saranu Ganesha Saranalayya
Panchagiri Vasunuki Thodu Unnavayya
Saranu Ganesha Saranalayya
Makara Jyothi Sambaralla
Sevalu poojalu Cheyangaa
Musi Musi Navvula Mohini Baludu
Neetho Muchataladanga

Bujji Bujji Ganapayya… Bojja Ganapayya
Saranu Ganesha Saranalayya
Mujjagaallu Ele Kanne Moola Ganapayya
Saranu Ganesha Saranalayya

Kanipakamandhu bavilona pudithivayya
Saranu Ganesha Saranalayyaa
Swamy srisaila kondallona Sakshivayivainavayya
Saranu Ganesha Saranalayyaa
Kanipakamandhu bavilona pudithivayya
Saranu Ganesha Saranalayyaa
Swamy srisaila kondallona Sakshivayivainavayya
Saranu Ganesha Saranalayyaa

Aadhi poojala Naa Swamy Vandanalu Ganapayya
Aapadha Mokkulavada mooshika vahanamekki Ravayya
Mujjagaallu Ele Kanne Moola Ganapayya
Saranu Ganesha Saranalayya
Bujji Bujji Ganapayya… Bojja Ganapayya
Saranu Ganesha Saranalayya

Modhati pooja Jeyyakunte Neeku Kopamayya
Saranu Ganesha Saranalayya
Swamy Mupputhippalenni petti Murisipothavayya
Saranu Ganesha Saranalayya
Modhati poojalu Jeyyakunte Neeku Kopamayya
Saranu Ganesha Saranalayya
Ayya Swamy Mupputhippalenni petti Murisipothavayya
Saranu Ganesha Saranalayya

Yekadhantha Gananadha Siva Gouri Thanaya Ravayya
Chitti Buddhi Vignesa Maa Vignalanni Mapayya
Bujji Bujji Ganapayya… Bojja Ganapayya
Saranu Ganesha Saranalayya
Mujjagaallu Ele Kanne Moola Ganapayya
Saranu Ganesha Saranalayya
Saranu Ganesha Saranalayya
Saranu Ganesha Saranalayya
Saranu Ganesha Saranalayya

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.