బోటనీ పాఠముంది (Botany patamundi) సాంగ్ లిరిక్స్, శివ (Shiva)

by Lakshmi Guradasi

బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బె స్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హిస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం

దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే
ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు

జగడ జగడ జగడ జగడజాం…
జగడ జగడ జగడ జగడజాం…
జగడ జగడ జగడ జగడజాం…
జగడ జగడ జగడ జగడజాం…

అయ్యో… మార్చినే తలుచుకుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
ఆ… ఛీ… తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెదవా

మార్చినే తలుచుకుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు వుంది
ఎంతకీ తగ్గనంది ఏందిరా ఇంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రినాన్న
వెళ్లరా సులువైనా దారిలోనా
ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా
హోయ్ వాయిదా పద్దతుంది దేనికైనా

మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు
మ్యాథ్స్‌లో ధ్యాసవుంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్…
తందనా తందనాన తందనా
తందననన్ తందనా తందననాన్నా

క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు కాస్త
ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్
తందనా తందనాన తందనా
తందననన్ తందనా తందననాన్నా

అరె ఏం సార్…
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు
జగడ జగడ జగడ జగడజాం…
జగడ జగడ జగడ జగడజాం…
జగడ జగడ జగడ జగడజాం…
జగడ జగడ జగడ జగడజాం…

In English Version:

Botany paatamundi matinee aata vundi
Deniko votu chepparaa
History lectur-undi mistary pictur-undi
Sodaraa yedi besturaa
Botany class-u ante boru boru
History rustu kanna restu melu
Paatalu faitulunna film-u chudu
Break-ulu disc-Olu chuputaaru

Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam

Duvvene kodijuttu navvene
Edchinattu evvare kotta navaabu
Kannene chudanattu kannule telabettu
Yevvari vinta gareebu
Jorugaa vachaade jemsband-u
Geeragaa vestaade eela sound-U
Needalaa ventade jeedi brand-U
Phose-ule chustunte ollu mandu

Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam

Ayyo marchine taluchukunte
Murchale munchukocche
Maargame cheppu guruvaa
Aa…chi…taalam raadu maarchita maarchi
Taalamlo paadu vedavaa

maarchine taluchukunte
Murchale munchukocche
Maargame cheppu guruvaa
Kondalaa course vundi
Entakee tagganandi Endiraa inta godavaa
Endukee hairaanaa verrinaanna
Vellaraa suluvainaa daarilonaa
Undigaa septemberu maarchi painaa
Hoy vaayidaa paddatundi denikainaa

Maximum markulicchu
Masths.lo dyaasa vunchu
Koddigaa ollu vancharaa orey…
Tandanaa tandanaana tandanaa
Tandanaanana tandanaa tandananaannaa

Kraapupai unna Sradda graph pai pettukaasta
First-u rank-u pondavachuro
Tandanaa tandanaana tandanaa
Tandanaanana tandanaa tandananaannaa

Are Em siru
Lekkalu ekkaalu telvanollu
Lakkutoni lacchalalla munigipotaru
Pustakaalto kustilu pattetollu
Sarkaari clurkulayyi murigipotaru

Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam
Jagada jagada jagada jagadajaam

_______________

Song Credits:

చిత్రం : శివ (Shiva)
సంగీతం : ఇళయరాజా (Ilayaraja)
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama sastry)
గానం : SP.బాలు (S.P.Balu), SP.శైలజ (S.P.Sailaja)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like