హే కోకోరికో కోడి కూడా జనవరి సలిపులి దెబ్బకి
ఎంతలేసి ఒనికిందో ఏ మూల పండుకుందో..
రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలచ్చిమి
ఎంత దూరమెల్లిందో ఎటు పోయిందో..
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చే గొబ్బియల్లో
ఎవ్రిబాడీ గొబ్బియల్లో
సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో
పెద్ద పండగండి గొబ్బియల్లో
లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో
కమ్ ఆన్
బేసికల్లి (హ్మ్ హ్మ్)
టెక్నికల్లి (హ్మ్ హ్మ్)
లాజికల్లి (హ్మ్ హ్మ్)
ప్రాక్టీకల్లి (హ్మ్ హ్మ్)
బేసికల్లి టెక్నికల్లి
లాజికల్లి ప్రాక్టీకల్లి
అండ్ ఫైనల్లీ…
ఇట్స్ యన్ యాటిట్యూడ్ పొంగళ్ళు….
ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగళ్ళు….
గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్ నో దంగల్
సెలెబ్రేట్ ద పొంగల్
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చే గొబ్బియల్లో
ఎవ్రి ఇయరు గొబ్బియల్లో
కమ్ టూ పల్లెటూరు గొబ్బియల్లో
కలిసి మెలిసి గొబ్బియల్లో
లెట్స్ హేవ్ ఫన్ను గొబ్బియల్లో
యాక్చువల్లీ (హ్మ్ హ్మ్)
ఆన్యువల్లీ (హ్మ్ హ్మ్)
కలర్ఫుల్లీ (హ్మ్ హ్మ్)
హౌస్‌ఫుల్లీ (హ్మ్ హ్మ్)
యాక్చువల్లీ ఆన్యువల్లీ
కలర్ఫుల్లీ హౌస్‌ఫుల్లీ
అండ్ ఫైనల్లీ…. యిర్..
ఇట్స్ యన్ యాటిట్యూడ్ పొంగళ్ళు….
ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగళ్ళు….
______________________________
సాంగ్ : బ్లాక్ బస్టర్ పొంగల్ (Blockbuster Pongal)
చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)
లిరిక్స్ : ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (‘Saraswathi Puthra’ Ramajogaiah Sastry)
గాయకులు: ‘విక్టరీ’ వెంకటేష్ (‘Victory’ Venkatesh), భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo), ‘మాయిపిలో’ రోహిణి సోరట్ (‘Mayipilo’ Rohini Soratt)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh),
రచయిత, దర్శకుడు: అనిల్ రావిపూడి (Anil Ravipudi)
నిర్మాత: శిరీష్ (Shirish)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.