హే ఇంగ్లాండు క్వీను
నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూను లైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను
నీ చెయ్యి వదల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే
ఆ ఫస్ట్ లుక్కులోనే
నాకు ఫ్యూస్ పోయిందే
దగ్గరయ్యేకొద్దీ పల్స్
రెజై పోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు
నీ ఆల్ఫాబెట్స్ నేను
మన సంసారికి
సబ్ టైటిల్స్ వేసుకుందాం లే
బింబిలికీ బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికీ బింబిలికీ పిలాపి
ఫుల్ డీజే పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి
హే ఇంగ్లాండు క్వీను
నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూను లైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను
నీ చెయ్యి వదల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే
హే లక్కీ ప్రిన్సు
నేనే నీకు లవ్లీ ప్రిన్సెసు
నీ ఇంట్లోకొచ్చి దీపం పెట్టి
ఏస్తా లైటింగ్సు
మీ లండన్ లోన ఎందరున్నా
క్రేజీ హీరోసు
హే నాన్నేలవ్ యూ
అన్నదే నీ నాటీ ఇంగ్లీషు
ఇన్నోసెంట్ ఫేసు
ఉన్నా నువ్వు మాసు
అది చూసే నేను పడిపోయానే
మిస్ వరల్డ్ పీసు
దొరికిందే చాన్సు
లక్కిగా లవ్ లో లాక్ అయ్యానే
అరే ఈస్ట్ వెస్ట్ మన జోడి
భల్లే బొంబాటే
మన పెళ్లికి ముందు పెట్టిద్దాం
ప్రీ వెడ్డింగ్ షూటు
నా అ ఆ ఇ ఈ నువ్వు
నీ ఆల్ఫాబెట్స్ నేను
మన సంసారికి
సబ్ టైటిల్స్ వేసుకుందాం లే
బింబిలికీ బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికీ బింబిలికీ పిలాపి
ఫుల్ డీజే పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి
హే ఇంగ్లాండు క్వీను
నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూను లైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను
నీ చెయ్యి వదల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే
ఆ ఫస్ట్ లుక్కులోనే
నాకు ఫ్యూస్ పోయిందే
దగ్గరయ్యేకొద్దీ పల్స్
రెజై పోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు
నీ ఆల్ఫాబెట్స్ నేను
మన సంసారికి
సబ్ టైటిల్స్ వేసుకుందాం లే
బింబిలికీ బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికీ బింబిలికీ పిలాపి
ఫుల్ డీజే పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి
_______________________
పాట పేరు: బింబిలికి పిలాపి (Bimbiliki Pilapi)
గాయకులు: రామ్ మిరియాల (Ram Miriyala), రమ్య బెహరా (Ramya Behara), సాహితీ చాగంటి (Sahithi Chaganti)
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (‘Saraswati Putra’ Ramajogayya Sastry)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
నటినటులు : శివకార్తికేయన్ (Sivakarthikeyan), మరియా ర్యాబోషప్క(Maria Ryaboshapka), సత్యరాజ్ (Sathyaraj)
దర్శకుడు: అనుదీప్ కె.వి (Anudeep K.V)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.