చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ
ఇంతందంగుందేంటీ హాయే
డ్రెస్లు ఒక్కోటి వెలకడితే కోటి
ఏ కిస్కీ బేటీ హై భాయ్!
ల్యాగ్ అంటూ లేని నీ స్వాగుకి పడిపోనా ఏంటి ఆయ్
హేయ్ కారేమో బెంజి, ప్యారేమో జెన్ జీ
స్టోరీ మొదలెట్టేదామా? ఆ ఆ ఆ..
భీమవరం బాల్మా… బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా… వైరలవుద్ది రీల్మా
భీమవరం బాల్మా… బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా… వైరలవుద్ది రీల్మా
భీమవరం బాల్మా… బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా… వైరలవుద్ది రీల్మా
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
అరెరే గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ
ఇంతందంగుందేంటీ హాయే
డ్రెస్లు ఒక్కోటి వెలకడితే కోటి
ఏ కిస్కీ బేటీ హై భాయ్! అయిబాబోయి!
నిన్ను నన్నుచూసినోళ్లు కల్టు పెయిరు అని పేరెడతారు
నువ్వు నేను స్టెప్పులేస్తే హుక్కు స్టెప్పులుగా మార్చేస్తరు
హే.. వెంట వస్తా పడి పడి పడి పడి
నువ్వే నా బెస్ట్ బడ్డీ బడ్డీ బడ్డీ బడ్డీ
చేరనా నీ ఒడి ఒడి ఒడి ఒడిలో..
నే రెడీ రెడీ గా
హే చెయ్ రైట్ స్వైపు.. పెంచేద్దాం హైపు..
లవ్ బాంబు పేల్చేద్దామా.. ఆ ఆ ఆ ఆ..
భీమవరం బాల్మా… బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా… వైరలవుద్ది రీల్మా
భీమవరం బాల్మా… బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా… వైరలవుద్ది రీల్మా
భీమవరం బాల్మా… బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా… వైరలవుద్ది రీల్మా
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
అరెరే గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
నీ గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
In English Version:
Chat GPT evare ee beauty
Intha andam gundenti haaye
Dresslu okkoti velakadithe koti
Ye kiski beti hai bhai!
Lag antu leeni nee swaguki
Padipona enti aye
Hey car emo Benji, pyaremo Gen Z
Story modalettedhama? Aa aa aa..
Bheemavaram balma… Baag beach podhama?
Meeda meeda fall ma… Viral avuddhi reel ma
Bheemavaram balma… Baag beach podhama?
Meeda meeda fall ma… Viral avuddhi reel ma
Bheemavaram balma… Baag beach podhama?
Meeda meeda fall ma… Viral avuddhi reel ma
Gundelona nannu tag cheyama
Arere gundelona nannu tag cheyama
Chat GPT evare ee beauty
Intha andam gundenti haaye
Dresslu okkoti velakadithe koti
Ye kiski beti hai bhai! Ay baboi!
Ninnu nannu choosina vallu cultu pairu ani peredathaaru
Nuvvu nenu steppulesite hukku steppuluga marchestharu
Hey… Venta vasta padi padi padi padi
Nuvve naa best buddy buddy buddy buddy
Cherana nee odi odi odi odilo
Nene reddy reddy ga
Hey chey right swipe… Penchedham hype…
Love bombu pelchedhama… Aa aa aa aa…
Bheemavaram balma… Baag beach podhama?
Meeda meeda fall ma… Viral avuddhi reel ma
Bheemavaram balma… Baag beach podhama?
Meeda meeda fall ma… Viral avuddhi reel ma
Bheemavaram balma… Baag beach podhama?
Meeda meeda fall ma… Viral avuddhi reel ma
Gundelona nannu tag cheyama
Arere gundelona nannu tag cheyama
Nee gundelona nannu tag cheyama
_______________________
Song Credits:
పాట పేరు: భీమవరం బాల్మా (Bhimavaram Balma)
సినిమా పేరు: అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)
గానం – నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), నూతన మోహన్ (Nutana Mohan)
సాహిత్యం – చంద్రబోస్ (Chandrabose)
సంగీత దర్శకుడు – మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
నటీనటులు: నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
