Home » భామ భామ బంగారు సాంగ్ లిరిక్స్ – మురారి

భామ భామ బంగారు సాంగ్ లిరిక్స్ – మురారి

by Vinod G
0 comments

జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా

జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా

జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
ఓయ్ భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హత్తుకోవాలి
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
ఓయ్ బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు

ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై వుంటా సరదాగ
వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెట్టేస్తావా సారంగా
యమకారంగ మమకారంగ నిను చుట్టేస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

అబ్బోసి సొగసొగ్గేసి మహచెలరేగావే లగిలేసి
నిను చూసి తెగ సిగ్గేసి తలవంచేసా మనసిచ్చేసి
చుట్టేసి పొగ పెట్టేసి నను లాగేసావె ముగ్గేసి
ఓట్టేసి జత కట్టేసి వగలిస్తానయ్యా వలిచేసి
ఓసోసి మహముద్దేసి మతి చెడగొట్టావే రాకాసి
ఏదోచేసి మగమందేసి నను కాపాడయ్య దయచేసి

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
ఓయ్ ఓయ్ ఓయ్ అరె భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హాయ్ హాయ్ హత్తుకోవాలి హయ్ హయ్
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ డాడిడు డన్ డ డార డాయ్ డ అమ్మడూ
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు
అరె భామ భామ డాడిడు డన్ డ డార డన్ డ డార డ డ డ …


చిత్రం:మురారి
గాయకులు:S.P.బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్
సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం:మణిశర్మ
దర్శకత్వం:కృష్ణ వంశీ
తారాగణం:మహేష్ బాబు, సోనాలి బింద్రే తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment