Home » భలే బీర్బల్ – కథ

భలే బీర్బల్ – కథ

by Haseena SK
0 comment

ఓ రోజు అక్టర్ కు ఎంతో ఇష్టమైనా ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వేళ్ల కున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్ కు అలవాటు. ఆ రోజు నిద్రలేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు వెంటనే ఎవరక్కడ అని అక్టర్ భటులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్ ను మాత్రం పిలిపించుమన్నాడు కాసేపటి తర్వాత బీర్బల్ భుజన ఓ చిలుకను పెట్టుకుని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన భాదలో ఉన్న అక్టర్ చిలుకతో వచ్చిన బీర్బల్ ను చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్ చిలుక జోస్యం చెప్పడానికా మిమ్మల్ని పిలిపించింది. అన్నాడు అక్టర్ జహాపనా మీకు ఈ చిలుక గొప్పదనం గురించి తెలియదు దీనికి దివ్య దృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టే వాళ్ల భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి లేకపోతే

ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చని పోతుంది. అన్నాడు బీర్బల్ అంత గొప్ప చిలుకను చావనిస్తాను చిలుకను వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి. అన్నారు అక్టర్ అలాగే జహాపనా అంటూ బీర్బల్ తనచేతిలోకి చిలుకను తీసుకొని దాని తలమీద నిమిరాడు చిలుక వెంటనే దొంగ దొంగ దొంగ అని అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతణ్ని బంధించాడు. అందురూ వెళ్లిపోయిన తర్వాత అక్టర్ ఆ చిలుకను దివ్య దృష్టి ఎలా వచ్చింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment