Home » భైరవం థీమ్ (Bhairavam Theme) సాంగ్ లిరిక్స్ | Bellamkonda Sreenivas

భైరవం థీమ్ (Bhairavam Theme) సాంగ్ లిరిక్స్ | Bellamkonda Sreenivas

by Lakshmi Guradasi
0 comments
Bhairavam Theme song lyrics Bhairavam

Bellamkonda Sreenivas Bhairavam Theme song lyrics in Telugu:

భం భం భం శివ బ్రూస్థలి జననం
భౌ భౌ భౌకృత బీకర నినధం
ధీం ధీం ధీంపద భీషణ చలనం
డం డం డంమృత ఢమరుక రణనం
ప్రళయ ప్రభావ.. శివ తేజోద్భవ…

అరి గరివపః రిపు సంహారక
పాప వినాశక సాక్షాత్ సాంబశివా…

భైరవం అగ్నిఫలం
భైరవం దీర్ఘరాసనం
భైరవం క్షత్రతేజం
భైరవం రణబిషణం
భైరవం…

గం గం గర్విత దుర్జన దమనం
ధం ధం దర్నీత కంట విదలనం
టం టం ఆర్బట కరాల ధంస్లాం
ధిగ్ ధిగ్ ధిగ్ భిత్ ధీర్ఘ నిశ్వసనం
విచలద్వీక్షణా… రణ రక్తేక్షణ…

శ్రితజన రక్షక బలరిపు భక్షక
షిత షిత నకముఖ ఉద్యత్ మృత్యుమఖా…

భైరవం వికృత వదనం
భైరవం శత్రు నిధనం
భైరవం భీమ రూపం
భైరవం బయ కారకం … ఆ

________

Song Credits:

పాట: భైరవం థీమ్ (Bhairavam Theme)
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala)
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
గాయకుడు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)

See Also From Bhairavam Songs: Oo Vennela song lyrics Bhairavam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.