Home » బెస్ట్ వైబ్రేషన్ ఎక్సర్ సైజ్ మెషిన్

బెస్ట్ వైబ్రేషన్ ఎక్సర్ సైజ్ మెషిన్

by Haseena SK
0 comments

మారిన జీవనశైలితో స్థూలకాయం అనేది కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. దానికి చెక్ పెట్టడానికి వచ్చిందే ఈ ఎక్సర్ సైజ్ఈ అల్ట్రా థిన్ లూస్ ఫ్లాట్ ఫ్యాట్ వైబ్రేటింగ్ డివైస్.. ఎంత లావుగా ఉన్న వారినైనా ఇట్టే స్లిమ్ గా మార్చేస్తుంది. సన్నటి చేతులు, సన్నటి కాళ్లు సన్నటి నడుము, సన్నటి తోడలు కావాలంటే ఈ మెషిన్ ఎక్కాల్సిందే. పొట్ట ఒళ్లు తగ్గాలంటే ఈ డివైస్ పై ఎక్సర్ సైజులు చెయ్యాల్సిందేనట ఇది పని చేస్తున్నంత సేపు.. ఎలాంటి శబ్దం లో చేయదు దీనిపైన నిలబడినా కూర్చున్నా.. వాలుగా పడుకుని వ్యాయామం చేస్తున్నా వైబ్రేట్ అవుతా ఉంటుంది.

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వేగాన్ని99 శాతం వరకూ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది రిమోట్ కంట్రోల్ తో పని చేస్తుంది. ఈ మెషిన్ మీద కేవలం10 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు.. గంట పాటు జిమ్ వెళ్లినంత ఫలితం వస్తుంది. వైబ్రేషన్ మోడ్‌ను మార్చడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. దీన్నోక యోగా మ్యాట్ లా భావించి దీని మీద ఆననాలు వేసుకోవచ్చు. దీనిపై నిలబడినప్పుడు పడిపోకుండా కంట్రోలింగ్ థ్రెడ్స్ ఉంటాయి వాటిని పట్టుకుని నిలబడొచ్చు ఇలాంటి మోడల్స్ చాలా కలర్స్ లో మరిన్ని సౌకర్యాలతో లభిసున్నాయి. అయితే సైజుల్లో తేడాను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది ఇదే మోడల్ లో ఇంకాస్త చిన్నవి, పెద్దవి మార్కెట్ లభిస్తున్నాయి. కంపెనీ బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉండొచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment