158
డ్రాగన్ ఫ్రూట్ పేరు చెప్పగానే మనం కు రెండు డ్రాగన్ ఫ్రూట్ లో గుర్తొస్తాయి. అందులో ఒకటి పింక్ కలర్. రెండువది వైట్ కలర్ ఎక్కువ మంది పింక్ కలర్ నే ఇష్టంగా తిసుకుంటారు ఎందుకుంటే పిల్లలు కూడ ఎక్కువ ఇష్టంగా ఆరంగు అనేది నచ్చతుంది. అలాగే దానిలో విటమిన్ల లో కాల్షియం ఫాస్పరస్ ఐరన్ కలిగి ఉండటాయి . అలాగే డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే గింజలు సబ్జా గింజల కలిగి ఉంటాయి. దీనిలోపోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకు ప్రతి రోజుడ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
- కాల్షియం ఫాస్పరస్ ఐరన్ కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- 2.కీళ్ల నొప్పుల వాపు సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
- బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది
- గుండె జబ్బులను నుంచి నివారిస్తుంది.
- ఈ పండ్లలో విటమిన్ C ఎక్కువగా కలిగి ఉంటుంది.
- ఈ పండును తినడం వల్ల చర్మం కాంతిగా ఉంటుంది.
- డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కంటికి మేలు జరుగుతుంది.
- డయాబెటిస్ సమస్యల నుంచి కంట్రోల్ లోకి తెలుస్తుంది.
- గర్భధారణ సమయంలో రక్త హీనతను దూరం చేస్తుంది.
- శరీరంలోని చెడు కొవ్వను పొగుటి మంచి కొవ్వ గా తయారు అయిన మన ఆరోగ్యని కాపాడుతుంది.
మరిన్ని వాటి కోసంతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.