83
తాటి ముంజకు సాటిలేదు వేసవి వచ్చింది అంటే తాటి ముంజులు పాటు మామిడికాయ కూడా గుత్తు వస్తాయి. ఇది వేసవి దాహం తీరుస్తాయి. జేర్లి ల ఉండే తాటి ముంజలుఅనేక ఆర్యోగ ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది. తాటి ముంజలు శరీరంలో చెక్కర ఖనిజల ప్రయాణాలను సమతుల్యం చేస్తాయి. ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి. తాటి ముంజులు తినడం వల్ల చాలా ప్రయోజనాలో ఉన్నాయి.
- తాటి ముంజుల్లో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల వేసవిలో కాలంలో వడదెబ్బ తగులకుండా చేస్తుంది.
- శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
- శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది.
- ముంజుల్లో పోటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి.
- ముంజలు తినడం వల్లన గుండె సమస్యలు తగ్గుతాయి.
- ముంజులు తినడం ద్వారా లివర్ సమస్య తగ్గుతుంది.
- ముంజలు తినడం వలన చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
- తాటి ముంజలు విటమిన్ B7, విటమిన్ Κ, పొటాషియం, కాల్షియం, విటమిన్ A, C, D లు ఉంటాయి.
- తాటి ముంజలుతినడం వలన జుట్టు దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది.
- ఘగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి.
- వేసవిలో వంచే చికెనె పాక్సిను తగ్గిస్తుంది.
- శరీరంలో ఉండే అధిక బరవు ను తగ్గించే దానికి ఉపయోగపడతుంది.
- ముంజలు తినడం వలన వేడి వల్ల ముఖంపై వచ్చే మచ్చలు తగ్గుతాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.