Home » బ్యూటిఫుల్ స్మైల్- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

బ్యూటిఫుల్ స్మైల్- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

by Manasa Kundurthi
0 comments
beautiful girl song telugu lyrics

పాట: బ్యూటిఫుల్ స్మైల్
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
గాయకులు: కార్తీక్


బ్యూటిఫుల్ స్మైల్ బ్యూటిఫుల్ పేస్

బ్యూటిఫుల్ అయిస్ యు ఆర్ నొథింగ్ బట్ క్రేజ్

బ్యూటిఫుల్ యు ఐ లుక్ అమాజ్డ్

వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్ ఇస్ యువర్ నేమ్

ఏముందో నవ్వే కన్నుల్లొ

ఏముందో ఆ పెదవంచుల్లో

ఏముందో లాగే ఒంపుల్లో

ఏముందో మీ అమ్మాయిల్లో

ఏమవుతుందో ఏమో ఇంతందం చూస్తుంటేయ్

వారిస్తున్నా వింటుందా వయసే నా మాటెయ్

తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటెయ్

బ్యూటిఫుల్ స్మైల్ బ్యూటిఫుల్ పేస్

బ్యూటిఫుల్ అయిస్ యు ఆర్ నొథింగ్ బట్ క్రేజ్

ఏముందో నవ్వే కన్నుల్లొ

ఏముందో మీ అమ్మాయిల్లో

ఏదనే ఊరికే చూపు అందం

అలకే అందం

మనసే తెలిపే మాటందం

ప్రతిదీ అందం

జగమే కననీ అందమ్

తన జతలో చెలిమె ఆనందం

ఏముందో నవ్వే కన్నుల్లొ

ఏముందో ఆ పెదవంచుల్లో

ఏముందో లాగే ఒంపుల్లో

ఏముందో మీ అమ్మాయిల్లో హు ఓహ్

మెరుపై కదిలే మేనందం

నడకే అందం

నలిగే నడుమే ఒహ్హ్ అందం

పలుకే అందం

మాగువెయ్ అందం కాదా

మది తనకెయ్ వశమై పొదాహ్

ఏమవుతుందో ఏమో ఇంతందం చూస్తుంటేయ్

వారిస్తున్నా వింటుందా వయసే నా మాటెయ్

తప్పేదైనా జరిగేయ్ వీలుందే నీ వెన్నంటే ఉంటెయ్

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.