అగో కాలేజీ పొంగా కన్నె కొట్టి నన్ను
అల్లి బిల్లీ జేస్తడమ్మో
అగో కాలేజీ పొంగా కన్నె కొట్టి నన్ను
అల్లి బిల్లీ జేస్తడమ్మో
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
వీధుల్లా ధాటి ఇంటికి పోతుంటే
ఈలా కొట్టి పిల్తడమ్మో
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
నీ మేనబావను నేనే జాను
తిప్పుకుంటూ పోకే వయ్యారి గౌను
బండ మీద బండ నేను చచ్చిన నీతోనుండా
ఎహే గోడ మీద గిరక నీ కైకిలి మాటలు ఎరుక
బండ మీద బండ నేను చచ్చిన నీతోనుండా
ఓహో గోడ మీద గిరక నీ కైకిలి మాటలు ఎరుక
అగో నీళ్లు పోసుకొని తానాలు చేస్తుంటే
అంగి అంగి చుత్తడమ్మో
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
చిలక పచ్చ చీర కట్టుకుంటే
వీడు చూసి చంపుతుంటాడమ్మో
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
కయ్యమాడకే ఓ పొట్టిదనా
లగ్గమాడి నేను పెనీవిటి గానా
బండ మీద బండ నేను చచ్చిన నీతోనుండా
ఎహే గోడ మీద గిరక నీ కైకిలి మాటలు ఎరుక
బండ మీద బండ నేను చచ్చిన నీతోనుండా
ఓహో గోడ మీద గిరక నీ కైకిలి మాటలు ఎరుక
అగో ఇంస్టాలో నేను రీల్స్ చేస్తుంటే
ఫోను కొట్టుతుంటాడమ్మో
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
సైకిల్ ఎక్కి నేను సినిమాకు పోతుంటే
సీటి కొట్టి పిల్తడమ్మో
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
చూసి చూడనట్టు చెయ్యకే పోరి
ఎప్పటికైనా పట్టావే దారి
బండ మీద బండ నేను చచ్చిన నీతోనుండా
ఎహే గోడ మీద గిరక నీ కైకిలి మాటలు ఎరుక
బండ మీద బండ నేను చచ్చిన నీతోనుండా
ఓహో గోడ మీద గిరక నీ కైకిలి మాటలు ఎరుక
అగో ఎడికి పోయినా ఏంటనే ఉంటాడు
ఏలు పట్టుకుందునమ్మో
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
వాడల్లా ఆడోళ్ళు ఎంత మంది ఉన్నా
నా మీదనే విని కన్ను
వీడు చిన్నోడు గాదే లింగడు
పచ్చిలంగాడు పెద్ద దొంగడు
నా పంచ ప్రాణాలు నువ్వే జాను
కాదనంటే ఇక నేనేడ పోను
బండ మీద బండ నువ్వే నా బంగారు కొండ
గోడ మీద గిరక నీదేరా ఈ రామ చిలక
బండ మీద బండ నువ్వే నా బంగారు కొండ
గోడ మీద గిరక నీదేరా ఈ రామ చిలక
నీదేరా ఈ రామ చిలక
నీదేరా ఈ రామ చిలక
సాంగ్ క్రెడిట్స్ :
దర్శకత్వం : మోహన్ మర్రిపెల్లి (Mohan Marripelli )
నిర్మాత : వల్లూరి శ్రీనివాసరావు (Valluri Srinivasa Rao)
సాహిత్యం : దిలీప్ దేవగన్ (Dilip Devgan)
గాయకులు : దిలీప్ దేవగన్ & ప్రభ
నటీనటులు : జానులిరి (Dilip Devgan), ఆశిష్ (Ashish)
సంగీతం : ఇంద్రజిత్ (Indrajitt)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.