Home » బేబీ ఓ బేబీ (Baby Oh Baby) సాంగ్ లిరిక్స్ మాస్ట్రో (Maestro) | TeluguReaders

బేబీ ఓ బేబీ (Baby Oh Baby) సాంగ్ లిరిక్స్ మాస్ట్రో (Maestro) | TeluguReaders

by Lakshmi Guradasi
0 comments
Baby Oh Baby song lyrics Maestro telugu

అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా
మనసుకి లేని తొందరా
మొదలిక మెల్ల మెల్లగా

ఎం చూశానో నీలో అని అడిగే లోపే
మైమరిచానో ఏమో అని బదులొచ్చిందే
ఈ వింతలో మైకంలో గంతులు వేసిందే
నా గుండెకి చెబుతావా నా మాటే వినదే
నీ వల్లే…..

ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రంగే నింపవే

పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా
ఉన్నట్టుండి నువ్వు నాతో కలుద్దామా అంటుంటే
లైఫె పొంగే షాంపైన్ బాటిల్ లా
నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే
అలవాటేమో నాకు అని మనసనుకుందే
గమనించావో లేదో గడి కొకసారైనా
నువ్వు గురుతే రాకుండా
గడవదు కథ ఇంకా నిజంగా

ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రంగే నింపవే

చేతిలో చెయ్యేసి నీతో పాటే రమ్మంటే
కళ్ళే మూసి ఫాలో అయిపోనా
రోజుకో రీజన్ తో నీ చుట్టూ చేరాలంటూ
క్రేజీ హారిస్ గోయింగ్ దివానా
ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా
ఎదురైనా సందేహం సరదా పడుతున్నా
మెరుపల్లె ఈ లోకం పరిచయమై నిన్న
నను తికమక పెడుతుంటే తడబడిపోతున్న నిజంగా

ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రంగే నింపవే

________________

సాంగ్ : బేబీ ఓ బేబీ (Baby Oh Baby)
సినిమా – మాస్ట్రో (Maestro)
సాహిత్యం: శ్రీజో (SREEJO)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
సంగీతం: మహతి స్వర సాగర్ (Mahathi Swara Sagar)
నిర్మాతలు: ఎన్ సుధాకర్ రెడ్డి (N Sudhakar Reddy), నికితారెడ్డి (Nikitha Reddy)
దర్శకుడు: మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)
నటీనటులు – నితిన్ (Nithiin), తమన్నా (Tamanna), నభా నటేష్ ( Nabha Natesh) తదితరులు.

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.