అయ్యా నిన్ను మరువను అయ్యప్ప(Ayya Ninnu Maruvanu) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను

స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను

అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా
స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్నుమరువనయ్యా

కష్టకాలం వచ్చి కన్నీళ్లు పెట్టిన
కడదాకా నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను

దుష్టశక్తులన్నీ పట్టి పీడించిన
నీ ధ్యానం విడువను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను

అయ్యా నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా
స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్నుమరువనయ్యా

అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను

బంధాలెన్నో బాధపెట్టిన బంగారు తండ్రి మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను

భోగభాగ్యాలు ఇల్లంతా నిండిన
భూతనాథుడా విడువను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను

అయ్యా నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా
స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్నుమరువనయ్యా

అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను

రాళ్లు ముల్లు తగిలి రక్తాలు కారిన
మారాజ నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను

పంచభూతాలన్నీ పట్టుబట్టిన
పంచగీరిశ విడువను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను

అయ్యా నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా
స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్నుమరువనయ్యా

అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను

శని దేవుడు ఎన్నో శరలు పెట్టిన
శరణాలు ఎన్నడూ మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను

మరుజన్మ ఉందొ లేదో గాని
ఈ జన్మలో నిన్ను విడువను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను

అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా
స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్నుమరువనయ్యా

అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను

అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా
స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్నుమరువనయ్యా

అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను
స్వామి నిన్ను మరువను – మణికంఠ నిన్ను మరువను

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like