కొలు కోలోయన్న కోలో నా సామికొమ్మలిద్దరు మాంచి జోడుకొలు కోలోయన్న కోలో నా సామికొమ్మలిద్దరు మాంచి జోడుమేలు మేలోయన్న మేలో నారంగకొమ్మలకు వచ్చింది ఈడుమేలు మేలోయన్న మేలో నారంగకొమ్మలకు వచ్చింది ఈడుఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడుఉఉఉ ఉకొలు కోలోయన్న కోలో …
Nikitha Kavali
-
-
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలేతెలుపక తెలిపే అనురాగం నీ కనులనే కనుగొంటిలేనీ మనసు నాదనుకొంటిలేమౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులేఆ ఆ ఆ ఆ ఆ ఆఅ …
-
ప్రేమయాత్రలకు బృందావనమునందనవనము యేలనోకులుకులొలుకు చెలి చెంతనుండగావేరే స్వర్గము యేలనోకులుకులొలుకు చెలి చెంతనుండగావేరే స్వర్గము యేలనో ప్రేమయాత్రలకు బృందావనమునందనవనము యేలనతీర్థయాత్రలకు రామేశ్వరముకాశీప్రయాగలేలనోప్రేమించిన పతి ఎదుటనుండగావేరే దైవము యేలనోప్రేమించిన పతి ఎదుటనుండగావేరే దైవము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరముకాశీప్రయాగలేలనో చెలి నగుమోమె చంద్రబింబమైపగలే వెన్నెల కాయగాచెలి …
-
వేషము మార్చెనూ…..హోయ్భాషను మార్చెనూ…..హోయ్మోసము నేర్చెనూఅసలు తానే మారెనూఅయినా మనిషి మారలేదుఆతని మమత తీరలేదుమనిషి మారలేదుఆతని మమత తీరలేదు క్రూర మృగమ్ముల కోరలు తీసెనుఘోరారణ్యముల ఆక్రమించెనుక్రూర మృగమ్ముల కోరలు తీసెనుఘోరారణ్యముల ఆక్రమించెనుహిమాలయము పై జెండా పాతెనుహిమాలయము పై జెండా పాతెనుఆకాశంలో షికారు చేసెనుఅయినా …
-
స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితాలలో ఒక భాగం అయిపొయింది. దాంట్లో నే ప్రపంచాన్ని చూస్తాము. ఈ మొబైల్ ఫోన్ వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే ఆపదలు ఉన్నాయి. మొబైల్స్ ద్వారా ఎప్పుడు ఏ సైబర్ క్రైమ్ జరుగుతుందో …
-
మన సనాతన ధర్మం వెనుక ఎంతో ప్రాచీనమైనది. మన పేదలు చెప్పిన ప్రతి ఒక్క మాట వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ కారణమే ఉంది. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రతి గుడిలోని గోపురానికి పైన కలశాల ను చూసే ఉంటాము. ఆ …
-
నేటి కాలం లో సైబర్ క్రైమ్ లు చాల జరుగుతున్నాయి. మీ ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఒక్కటి ఉంటె చాలు మీ బయో డేటా మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. దాని వళ్ళ చాల మంది సైబర్ నేరాలకు గురి …
-
కృష్ణుడు అనగానే మనకు గుర్తు వచ్చేది అతని తల పై ఉన్న నెమలి పించం. కృష్ణుడు అలా తల మీద ఎప్పుడు నెమలి పించం ధరించడానికి వెనుకాల ఒక చిన్న కథే ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సంచికను …
-
మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. ఎన్నో భాషలు, సంస్కృతులు, వ్యవహారాలు. మన దేశం లో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా. తెలియకపోతే ఈ సంచికలో దాని గురించి చెప్పబడినది చదివేయండి. …
-
ఒరే గ్రాపిమహా పాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీముండమోపి జిరాఫీ నిన్ను తెగ్గోస్తే లోకానికే పిచ్చ హ్య….పీ….. అంగ చండాలుడా బంక బధిరాంధుడాపరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడానీ నీచరూపంబు చూడంగ పాపంబునీ కంట నాళంబు కక్కోసు గొట్టంబునీ …