శివుడే దేవుడని నేనంటేశివుడే దేవుడు కాదంటారుశివ స్మరణే చేయొద్దంటారు శంభో శంకర హర హర మహాదేవ పార్వతిపతియే నమః శివుడే దేవుడని నేనంటే(శివుడే దేవుడని నేనంటే)శివుడే దేవుడు కాదంటారు….(శివుడే దేవుడు కాదంటారు… )శివ స్మరణే చేయొద్దంటారు(శివ స్మరణే చేయొద్దంటారు) శివయ్య శివయ్య …
Lakshmi Guradasi
ఎండి కొండాలు ఏలేటోడా…అడ్డబొట్టు శంకరుడా…జోలే వట్టుకోనీ తిరిగెటోడా…జగాలను గాసే జంగముడా….. కంఠాన గరళాన్ని దాసినోడాకంటి చూపుతో సృష్టిని నడిపేటోడాఆది అంతాలు లేనివాడా…అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా…నంది వాహనుడాకేదారినాధుడా…కాశీవిశ్వేశ్వరుడాభీమా శంకరా…ఓం కారేశ్వరాశ్రీ కాళేశ్వరా…మా రాజరాజేశ్వరా ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడాజోలే వట్టుకోనీ తిరిగెటోడా..జగాలను …
మహా గణపతయే నమఃమహా గణపతయే నమః బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా(బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా)ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్యశరణు గణేశ శరణాలయ్యాబుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా …
యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడిఎక్కడో.. ఉన్నాడనీ..ఎక్కడో.. ఉన్నాడనీ..యాడో.. దాగాడనీ..యాడో.. దాగాడనీ.. పిలిచిన పలుకడువెతికిన దొరకడుపిలిచిన పలుకడువెతికిన దొరకడుఎందు దాగినాడో..ఎందు దాగినాడో.. యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు …
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్యహోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లినవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లిమళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మాతల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా …
జొన్నసెను కాడ పిలగా జోరుగున్నవుజొన్నసెను కాడ పిలగా జోరుగున్నవుజోరుగున్నవు పిలగా జోరుగున్నవుజోరుగున్నవు పిలగా జోరుగున్నవు మొక్క జొన్నసెను కాడ ముద్దుగున్నవుమొక్క జొన్నసెను కాడ ముద్దుగున్నవుముద్దుగున్నవు పిలగా ముద్దుగున్నవుముద్దుగున్నవు పిలగా ముద్దుగున్నవు అబ్బా జాజి పూల ఆంగి తొడిగి జగున్నవుఅబ్బా జాజి పూల …
చిలుక గోరింక ప్రేమలో పడిన ఈ జంటపగలనక రేయనక విహరించెను ఊహలు ఊయ్యలగా పడి పోయానే నీ మాయలో నేనేచెడిపోయానే నన్ను కొల్లగొట్టే నవ్వుతోనేనిన్ను చూడగా నాలో సెగ రాగలగా మొదలయిందేనీ మోవుపై చమట చుక్క చిందగా గంధమాయేనే గమత్తుగుంది కిక్కెక్కుతుందిమత్తెక్కి …
కన్నుల్లో జారిన కన్నీరులనువ్వే దూరమైతేనా ప్రాణమే నీతో వచ్చులే గుండెల్లో దాచిన నిన్నే ఇలానువ్వు నా సొంతమంతేనూరేళ్ళ కౌగిల్లే చాలు లేమాయలే అల్లెను లే మైమరుపేమదినిలా నీ వల్లేతరిమెనులే విరహాలై కరిగించు ఇవాళే కన్నుల్లో జారిన కన్నీరులనువ్వే దూరమైతేనా ప్రాణమే నీతో …
అరెరే నా హృదయంజారిందే నిమిషంప్రేమిస్తే చాలంటుందే నిన్నిక్షణం ఆ నవ్వే సంద్రంచినుకైందే ప్రాణంఅలలై పొంగిందే నిపైనే ఇష్టం మనసారా నిన్నే చూసానే వెన్నెలదాసోహం మంటు ఊహల్లో తేలనాజన్మంతా నీతో నీ నీడై ఉండనాప్రాణాలే నువ్వై వెలుగిచావేఒక మాటే ప్రేమ వాలు కళ్ళతో …
వెండి మిన్ను నీవంటనేల కన్ను నేనంట వెండి మిన్ను నీవంటనేల కన్ను నేనంటఎంత దూరమున్న నిన్నేరెప్పలాపు చూస్తుంట నాకు నేను లేనంటఆదమరచి పోతుంటఅంతులేని ఆలోచనగానీతో అడుగు వేస్తుంట ఈ వసంతం ఎందుకంటనీ పెదాన్నై నవ్వుకుంటకాలమై నీతో కలిసుంట… వెండి మిన్ను నీవంటనేల …