ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఒకరోజు ఆహారం కోసం వెతుకుతునప్పుడు ఒక అందమైన తోట కనిపించింది. ఆ తోట లో క్యారెట్లు, మరియు పాలకూర నిండుగా ఉన్నాయి. ఆ తోట ఒక గుడ్లగూబ నిర్మించింది, జంతువులను ఒక షరతుతో …
Lakshmi Guradasi
ఒక అడవిలో, ఒక హంస ఒక ప్రశాంతమైన సరస్సుపై నివసించేది, ఆ చుట్టూ పచ్చని చెట్లతో నిండి ఉంది. ఒక కఠినమైన శీతాకాలంలో, సరస్సు గడ్డకట్టింది. ఆహారం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హంస రెక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. సమీపంలో నివసించే కుందేళ్ళ గుంపు, …
యేటెట్టా ఉన్న నువ్వు బలేగుంటావేఏ మాయో చేసి నన్ను గిల్లొస్తుంటావేబంగారంగాని తిన్నవా నువ్వుబబ్లీగా ముద్దొస్తుంటావే హే…. బంగాళాఖాతం చెల్లెళ్ళ నన్నుఅందంతో ముంచేస్తుంటావే హా..ఆ..ఆ…టొమాటో బుగ్గల పిల్లహా..ఆ..ఆ…టొమాటో బుగ్గల పిల్ల యేటెట్టా ఉన్న నువ్వు బలేగుంటావేఏ మాయో చేసి నన్ను గిల్లొస్తుంటావే వారెవా …
ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు….పిల్లబట్టి గిలుతుంటే వొళ్లు…గిల గిలలాడి పోవాలిలేగల్లీ గల్లీలో కురళ్ళు… జల్లు జల్లు గుండెజల్లు…తలాడిల్లి పోరా వస్తాదులూ… కల్లుకుండలాంటి నా మత్తులోతుళ్ళి ఆడాలి తేలర్లు…నా కళ్ళకేమో కొద్దిగింతకాటుకకేటుకొస్తే అంటుకోవా కాగడాలు…మల్లెపూలు రెండు మూడు మూరలులేటుకొస్తేఆగవింకా ఆగడాలు… హేయ్ ఘల్లు …
టోక్యో మధ్యలో ఉన్న ఎల్లో స్ప్రింగ్ రోడ్ చూడదగిన మంచి దృశ్యం. ఈ రోడ్ అందమైన గమ్యస్థానంగా మారింది. ఈ రోడ్ చుట్టూ ఉన్న జింగో చెట్లు పసుపు ఆకులుతో కలర్ఫుల్ గా ఉంటాయి. జింగో చెట్లు రోడ్ చుట్టూ పూర్తిగా …
కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే మొదలయేనాలో కలలే కలలు సోదలో సోదలోయమ్మసోడలే సోడలునిను తాకాక మొదలాయేనాలో సోదాలే సోదాలు మల్లె పువ్వంటి నవ్వు లాగేసినముద్ద మందార బుగ్గ గిల్లేసినపల్లె పైర శెల్లో పడకేయనపొద్దు పొడలేదాక అల్లేసేయనా కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే …
అనగనగా ఒక అడవిలో ఒక గుడ్డి జింక ఉండేది. దానికి కళ్ళు కనిపించకపోవడం వలన అది చాలా బాధపడేది. కానీ దేవుడు ఆ జింకకు కళ్ళు ఇవ్వకపోయినా వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శవంటి వాటిని బలంగా ఇచ్చాడు. కొన్ని రోజులకి …
హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ రం రం ఈశ్వరంహం పరమేశ్వరంయం యం కింకరంగం గంగాధరంభం భం భైరవంఓం ఓం కరవంలం మూలాధారంశంభో శంకరంవందే హం శివంవందే హం భయంవందే శ్రీకారంవందే సుందరందేవా సురుగురుంపాహి పన్నగంనీవే అంబరం నా విశ్వబరం రం …
అనగనగా ఒక చెరువు ఉండేది. దానిలో రెండు కప్పలు ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు రోజు కలిసి చెరువులో ఆడుకునేవి. ఒకరోజు అలా తిరుగుతున్నప్పుడు, వాటికీ ఈగలు కనిపించాయి. ఆ ఈగలు గోడ అవతలున్న తోటలో ఉన్నాయి. కప్పలకి ఎలాగైనా …
సజల్ అలీ ఒక పాకిస్థానీ నటి మరియు మోడల్, ఈమె 2009 లో పరిశ్రమలోకి వచ్చింది. జనవరి 17, 1994న పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించింది. ఈమె సిస్టర్, సబూర్ అలీ కూడా యాక్టరే. సజల్ అలీ తల్లి “రహత్” 2017లో క్యాన్సర్తో …