ఖాళీ కన్ను తెరిచానేకలగా నిన్ను కలిసానేమధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నా నువ్వెవరోనాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నా నువ్వెవరోనాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింతాఉయ్యాలూగే జగమంతాగొంతే దిగని దిగులంతాఇట్టే చెరిగేనే .. రా చెయ్యి పట్టి …
Lakshmi Guradasi
-
-
శ్రీ రామ రామ లోకభీ రామసాకేత సార్వభౌమ రామ రామఒక్కటే బాణం ఒక్కటే పెళ్ళాంసీతారాముడు చిన్న రాజుఒక్కటే మార్గం ఒక్కటే ధర్మంరాజా రాముడు చిన్న రాజుమంచి ముత్యమే చిన్న రాజుమచ్చలేనోడు చిన్న రాజుఆజానుభావుడు చిన్న రాజుఆదర్శమూర్తి చిన్న రాజు మనసున్నోడే చిన్న …
-
ఎలా తీర్చుకోగలం మీ రుణంరం రం గురువీరం రం రం గురుధీరంఎలా మరచిపోగలం ఆ మంచితనంరం రం గురువీరం రం రం గురుధీరం గురువర్య గురువర్య మీ మాటేమా మనసులకిక వెలుగయ్యాగురువర్య గురువర్య మీ తోటేమా బతుకులకోక విలువయ్యా గురువర్య..రం రం …
-
హే లల్లాయిరే లాయి లల్లాయిరేగుండెల్లో ఏదో లల్లాయిరేఓ.. లల్లాయిరే లాయి లల్లాయిరేగుండె సప్పుడుకేదో లల్లాయిరే హే వాలు కళ్ళ వయ్యారి భామఎంత ముద్దుగున్నవే గుమ్మమళ్ళి మళ్ళి పుట్టింది ప్రేమ నిన్ను చూడగా..ప్రాణమైన పుత్తడి బొమ్మపక్కనుంటే చాలు లేమ్మనువ్వు లేక ఉండలేనమ్మా.. ఓ.. …
-
నీ కమ్మని కన్నులోన వరుడే ఎవరమ్మానీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మానీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే చెప్పమ్మానడి రాతిరి చంద్రుడే వాడయడోయమ్మా రాతిరి చీకటిలో ఈ నగరమే నిద్దరోతుందితన నిదురను దోచేసే రూపం నీదయింది రాతిరి చీకటిలో ఈ నగరమే నిద్దరోతుందినా …
-
సరిగ్గా సరిగ్గా ఆరైతే సఃకుటుంబానాంసాయం సంధ్య వేళైతే సఃకుటుంబానాం అయ్యయ్యో సూరీడు ఆగినాహమ్మమ్మో వీడాగునాఅడ్డుగా సంద్రాలు పారినాఅడ్డడే వీన్నపునా చెప్పు నువ్వు వెయ్యయినాచెప్పుకో లక్షైనాఒక్కటే జవాబన్నసఃకుటుంబానాం సఃకుటుంబానాంసఃకుటుంబానాం సఃకుటుంబానాం వెలుగు మసక ఒక్కటైతే సఃకుటుంబానాంగువ్వ గూడు కలిసాయో సఃకుటుంబానాం తక్కిన మిత్రులు …
-
నా కుకు నిన్న బొడ్డు వాకఆలీ వాకా లుంబ లుంబఆకురమ్మ నియా జిగేవహ చీగ టంబ టంబగునుపు నూలు నూలుజోనలు నూను నూనులుచీకి వక్క…కుకు కుకుకూ కూకు కూకు ఆష్కర్ జాతర్లన హర్మురం గట్లనతిరుపతి తిరునాళ్ళ నా అమెరికా ఆగంట్లనకు కు …
-
హే చిన్న రా చిన్నహే చిన్న రా చిన్నఅంబ పలుకుతుందినాతో పెట్టుకుంటే చిలకదిమ్మ తిరిగి పొద్దెదెబ్బ కొట్టంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్నపెట్టడంటే మడతపంబ రగిలి పోదాచుమ్మా ఇచ్చాడంటే చురకచిన్నమి వస్తావాసంగతే చూస్తావానీవంట్లో నరం నరం రేగిపోతాడేఅందుకే మెచ్చ రానీవెంటే వచ్చా …
-
అయ్యారే అయ్యారే గుండెలో గుచ్చే ముళ్ళుకాజేసే నా హృదయం గంజాయ్ మత్తు కళ్ళుహే అయ్యారే అయ్యారే గుండెలో గుచ్చే ముళ్ళుకాజేసే నా హృదయం గంజాయ్ మత్తు కళ్ళుఆ కళ్ళకు లక్ష తెచ్చి ఇస్తాలేఆ ఈడుకు ఆస్తి రాసి ఇస్తాలేముద్దిస్తావా ఓహో …….ఓ …
-
పాడుకుంటూ చిందులేసేయ్ నువ్వేఆ నింగి దాక ఎగిరే తార జువ్వే పాడుకుంటూ చిందులేసేయ్ నువ్వేఆ నింగి దాక ఎగిరే తార జువ్వే వెల్లువల్లె సాగి పోయే వేగమంటే నీదిగాలి మబ్బు ఏకమైన ముందు కాలం మనదిశివుడు శక్తి కలిస్తే మాసు రా..ఏ …