గుండెల్లో ఈ సందళ్లు వచ్చాయే నీ వల్లేనా…కన్నుల్లో ఈ వెన్నెల్లు తెచ్చింది నీ నవ్వే నా…ఏదో ఊసే చెప్పాలన్న కల్లోలాలే రాబోతున్నమైకం దాటి వింటుందా హృదయం…ఇలా నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూతనే ఆగి చూస్తుందా సమయం… పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే …
Lakshmi Guradasi
-
-
నా మనసును తాకే స్వరమానా కనులలో నిలిచే నిజమా చేజారే నాలో సగమానిన్ను వెతికానే నా మనసును తాకే స్వరమానా కనులలో నిలిచే నిజమాచేజారే నాలో సగమానిన్ను వెతికానే నాలోనే పెంచుకున్నాప్రేమ నిన్ను అడిగిందేనాలోనే దాచుకున్నాఆశలే నిన్ను వెతికాయె నాలోనే పెంచుకున్నాప్రేమ …
-
గిలి గిలి గా గిల్ గిల్లింత గాతొలి తొలి గా గా గిలి గిలి గా గిల్ గిల్లింత గాతొలి తొలి గా ఏదో ఇదిగా జిలి బిలి గా జిల్ జిళ్లంది గాఓళ్ళంతా ఓ తుళ్లింతగా బేబీ మేర దిల్ …
-
మట్టిలో తేమ ఉందీరేయికో ఎన్నెలుందీనమ్మితే రేపు నీదీజీవితం సాగనుందీ వెళ్ళే దారుల్లో ఆకాశం తోడుందీహద్దే నీకొద్దూ నీ నవ్వే వీడొద్దూ మట్టిలో తేమ ఉందీ…రేయికో వెన్నెలుందీ…. పట్టుదల నీ పడవైదాటు పదా సాగరంనేలతల్లి నేర్పెకదాగుండెల్లోని ఓ నిబ్బరం నిక్కమున్న బాటలోననీ పయనం …
-
నేల తల్లి గుండెలో…నేల తల్లి గుండెలో… ఎన్ని వేల పాటలో…పాటే వింటే ఊపే రావాలిరాతాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరాకోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరాఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాలమద్దెల దరువెయ్యాలా తుళ్ళి పడేలా పాటే వింటే ఊపే రావాలిరాతాళమేస్తే …
-
చెప్తా విను కిక్కిస్తాది నీ స్వరముకదిలించావ్ నరనరముతెప్పించావ్ ఫుల్ జరముహేయ్ హేయ్ జస్ట్ మూవ్-వేచిట్టమ్మ జస్ట్ మూవ్-వేఅందంగా జస్ట్ మూవ్-వేస్‌లో గోలి జస్ట్ మూవ్-వే కన్ను సైగలతోనే వలచితివికన్ను సైగలతోనే వలచితివినిన్ను చేరగా ఇప్పుడే తలచితినేకన్ను సైగలతోనే వలచితివి ఛలో మరి …
-
తొలి చూపులోనే పడిపోయానేనా బాధను ఎవరకి చెప్పనే నా మనసు కూడా నా మాటనుఇప్పుడు వినడం లేదులేనీ కళ్ళతోనే నను ఖైదీలాగ మార్చేశావే మనసే ఎగిరే నింగే తగిలేచెలివే వినవే నవ్వుతు ప్రాణం తీయొద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..గుండెగిల్లి …
-
అంతులేని కళ్ళలోకిలాఅందమొచ్చి దూకితే ఎలామనసుకి లేని తొందరామొదలిక మెల్ల మెల్లగా ఎం చూశానో నీలో అని అడిగే లోపేమైమరిచానో ఏమో అని బదులొచ్చిందేఈ వింతలో మైకంలో గంతులు వేసిందేనా గుండెకి చెబుతావా నా మాటే వినదేనీ వల్లే….. ఓ బేబీ ఓ …
-
దక్షిణ గోవాలోని సంగుయెం తాలూకాలో ఉన్న దూధ్‌సాగర్ జలపాతాలు భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన సహజ దృశ్యాలలో ఒకటి. నాలుగు అంతస్తుల జలపాతానికి ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం 1017 అడుగుల ఎత్తు నుండి క్రిందికి దూకుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే …
-
సుజుకి తన ప్రసిద్ధ బర్గ్మాన్ సిరీస్‌ను విస్తరిస్తోంది, అందులో భాగంగా బర్గ్మాన్ 180 ని ప్రవేశపెడుతోంది. ఇది ఒక మిడ్-రేంజ్ మ్యాక్సీ-స్కూటర్, ఇది నగర మరియు హైవే రైడింగ్‌కు అనువుగా రూపొందించబడింది. ఇది బర్గ్మాన్ స్ట్రీట్ 125 మరియు అంతర్జాతీయ మార్కెట్లో …