ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడునీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడునీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడుచిరునమ్మకమిస్తే చాలునీ నమ్మిన బంటవుతాడుతన ఊపిరి వంతెన చేసిపెను కడలిని దాటిస్తాడునీ …
Lakshmi Guradasi
-
-
నువ్వు పక్కనుంటే బాగుంటాదేనీ పక్కనుంటే బాగుంటాదేనువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదేకత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదేఎళ్ళిపోకె శ్యామలా ఎళ్ళమాకె శ్యామలానువ్వు వెళ్ళిపోతే అస్సలాఊపిరాడదంట లోపలాఎళ్ళిపోకె శ్యామలా ఎక్కి ఎక్కి ఏడవ లేనేఎదవ మగ …
-
సాంగ్ శివ శివ శంకర (Shiva Shiva Shankara) సినిమా కన్నప్ప (Kannappa) లోని ఒక శక్తివంతమైన భక్తిగీతం. ఈ పాటలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో కనిపించగా, విజయ్ ప్రకాష్ గాత్రం అందించారు. సంగీతాన్ని స్టీఫెన్ దేవస్సీ అందించగా, సాహిత్యం …
-
నాతో నువ్వుంటే గలాటాగొడవే ప్రతి పూటప్రేమే పుడుతుంటే గలాటాతగువే ప్రతి చోట హే గొడవే కాదాషాదీ కి మూలంపడదామా సరిగాఓ ఓ.. తగువే చేర్చునుతియ్యని తీరంవెళదామా త్వరగా ఇలాగ నాతో నువ్వుంటే గలాటాగొడవే ప్రతి పూటప్రేమే పుడుతుంటే గలాటాతగువే ప్రతి చోటా …
-
తాండేల్ చిత్రంలోని “బుజ్జి తల్లి” పాట నాగ చైతన్య మరియు సాయి పల్లవి పోషించిన పాత్రల మధ్య భావోద్వేగ ప్రయాణాన్ని వర్ణిస్తుంది. ఇది తన ప్రియమైన వ్యక్తి నుండి విడిపోయిన ప్రేమికుడి కోరికను ప్రదర్శిస్తుంది. బుజ్జి తల్లి సాంగ్ కి గాయకుడి …
-
తొలి తొలి చూపులలోనే వదలని వేదనవాఅటు ఇటు చూడక నేనేతెలియని దారులలో కలిసేనా రోజు కొత్తగా పుడుతున్నట్టుగాఅనిపిస్తున్నదే తాకినట్టుగాహద్దే లేనే హాయేదో పిలిచిఅడ్డవుతున్నది గీతాల్ని చెరిపినీతో ఉన్న కాలాన్ని గడిపే సమయం చేరగా… ఓ.. ఏకాంతమంతా మనదవ్వనిఓ … ఓ..నీలోన నన్ను …
-
ఎవరది ఎవరది ఎద గదిలోతలపుల తలుపులు తెరిచినది నిజమేనా.. నిజమేనా…వెతికే ప్రాణమే ఎదురైనదా..అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా…. అలనై మనసంచునా… ఇష్టంగా తల వంచనా..నీ కోసం నీ కోసం… వేచుందే ఈ ప్రాణం నిజమేనా.. నిజమేనా…వెతికే ప్రాణమే ఎదురైనదాఅలిసైనా …
-
“బుజ్జి తల్లి” పాటను నవంబర్ 21, 2024న విడుదల చేశారు. ఈ మెలోడీ పాటను దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచి, జావేద్ అలీ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. పాటలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న భావోద్వేగాలను హృదయానికి …
-
ఎవరెవరో నాకేదురైనానువ్ కలిసాకే మోదలైందేమెలకువలో.. కలలా తూచిమరుజన్మేదో మోదలైందే ఎమో ఏం చేస్తున్నానోఇంకా ఏం ఏంచేస్తానోచేస్తు ఏమైపోతానోమరి… ఎవరెవరో నాకేదురైనానువ్ కలిసాకే మోదలైందే…మెలకువలో కలలా తూచిమరుజన్మేదో మోదలైందే… ప్రపంచం తెలిదే జాతై నువ్వు ఉంటెప్రమాదం అనేదే ఇటే రాదేసముద్రాల కన్న సొగసెంత …
-
తండేల్ సినిమా నుంచి ఇంకో కొత్త పాటను విడుదల చేసింది. ఈ చిత్రం దేశభక్తి మరియు ప్రేమ కి సంబందించిన చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఆజాది అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలోని …