వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో, అర్మాన్ మాలిక్ ఆలపించిన ‘Wherever You Go’ పాటకు …
Lakshmi Guradasi
-
-
నా చెయ్యే పట్టుకోవానన్నొచి చుట్టుకోవానాతోనే ఉండిపోవా… కన్నుల్లో నిండిపోవాగుండెల్లో పొంగిపోవానిలువెల్లా ఇంకిపోవా ఓ చెలి కోపంగా చూడకే చుడకేఓ చెలి దూరంగా వెళ్ళకే… నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదేపట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనినా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదేఅంతలాగ కప్పుకున్నాదే నీ ఊహనే …
-
అటక్ మటక్ కే అటక్ మటక్అటక్ మటక్ కే అటక్ మటక్అటక్ మటక్ కే అటక్ మటక్అటక్ మటక్ కే అటక్ మటక్ ముందున్నది బాంబోఆటమ్ బాంబ్ బాపురే ఈ ఫిగరు..మన్మధుడై లేచానిన్ను చూసినాకనే మై డియరు…నేనవ్తాగా నీ లవరునీ తోడే …
-
ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..ఎన్ని ఎన్నినాళ్ళకికన్నయాకై వేచి కలలు కన్నా తల్లి కళ్ళకిమాట కూడా చెప్పకుండా మాయమై ఆటకిమనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికిమన్ను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు కన్ను కాచే వాడోఅలరాట్టల పిల్లవాడో రణధర్మమను రధమును తొలే వాడో ఈ …
-
నిలవదే మది నిలవదేసిరి సొగసును చూసిఉలకదే మరి పలకదేతొలి వలపున తడిసిదేవదాసే.. కాళిదాసై..ఎంత పొగిడినాకొంత మిగిలిపోయేంతఅందం నీది నిలవదే మది నిలవదేసిరి సొగసును చూసిఉలకదే మరి పలకదేతొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలువెళుతూ వెళుతూ వెనుతిరిగిఆదోలాంటి తేనెల బాణందిగదా …
-
స స మ ప స మ ప ని మ ప స ని ప మ రి స రినన్ను ప్రేమించే మగవాడివి నువ్వేననిచెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేననినాకు అనిపించింది నమ్మకం కుదిరిందిఅన్ని కలిసొచ్చి ఈ పిచ్చి …
-
కన్నుల్తో ఏమన్నా నువ్వుఅవునంటూ వింటున్నా నేనుఇంకేమి కోరేది నిన్నునువ్వుంటే చాలంటున్నాను ఏ భారమైన ఏ గాయమైననా వెంట తోడుంది నువ్వే కదాఎవరైన రాని వదిలెల్లి పోనిఏనాడు నను వీడి వెళిపోవుగా నీ పలుకొక రాగంనీ చెలిమొక మేఘంనను తడిపిన అందాల చిరుజల్లు …
-
చిలిపిగా చూస్తావ్ అలా..పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా…చివరికి నువ్వే అలా…వేస్తావే వల.. నీతో వేగేదెలా… ఓ ప్రేమా…. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది.. ఆపై చేదెక్కుతోందిలా ..కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా .. …
-
దోర దోర ఓర చూపుతోటినన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టేచంటి పాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టేఫస్టు లుక్కులోన చూడగానేగుండె గంట కొట్టే గుండె గంట కొట్టేలవ్వు బుక్కులోన ఫస్టు పేజి అర్థమయ్యినట్టే ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టేనన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టేలవ్వు సింబలేసి …
-
నీ పేరు నా ముద్దు పేరునా పేరు నీ ముద్దు పేరుఈ ప్రేమకే కొత్త పేరుమన పేరుగా… నా వెంట నువ్వేనమ్మేట్టు లేదేఈ చిన్ని హాయేచేరిపైకు నువ్వే.. కథ కాదే కథ కాదేనా ప్రేమే కథ కాదేవదిలేయ్ దే వదిలేయ్ దేమది …