అనుకోనేలేదుగా కల కానేకాదుగాకలిసొచ్ఛే కాలమల్లే నిలిచావులేఅనుకుంటే చాలుగా కనువిందే చేయగాకదిలొచ్చే తీరమల్లే కలిశా నేనే ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలేఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలేసుఖాలన్నీ.. మన చుట్టూ చేరెనేశుభాలన్నీ.. మన చుట్టమయ్యే నేడే …
Lakshmi Guradasi
-
-
నీతోనే ఉంటే చాలే పిల్ల…నిన్నొదిలి ఉండేదేన్నాళ్ళిలా.. నీతోనే ఉంటే చాలే పిల్ల…నిన్నొదిలి ఉండేదేన్నాళ్ళిలా.. ఊపిరి పొసే నీ ఊసుశ్వాసగా నాకే అందించుఅయ్యాయో గుండె ఆడేదెల్లా …మన్నుల్లో నన్నే కలిపేయ్యాలా… కొంచెం ప్రేమగా లాలించుపిచ్చిది అయ్యే నా మనసుఊరించి మాయం అవ్వకు పిల్లా..మత్తులో …
-
వేల వేల వెన్నెలంతామీద వాలి వెలుగునంతమోయమంటే నేను ఎంత.. అరెరే… చిన్ని గుండె ఉన్నదెంతహాయి నింపి గాలినంతఊదమంటే ఊపిరెంత.. అరెరే… కళ్ళు రెండు పుస్తకాలుబాష లేని అక్షరాలుచూపులోనే అర్ధమయ్యె.. అన్ని మాటలు… ముందు లేని ఆనవాలులేనిపోని కారణాలుకొత్త కొత్త ఓనమాలు.. ఎన్ని …
-
కలలు కన్న మారాణికళ్ళ ముందుకొచ్చిందియ్యలా..రెక్కలే కట్టుకొని ఎగిరినాది పాణం మబ్బుల్లా .. చూసి నన్ను బాగున్నావని ప్రేమగా మందలిస్తుందోచూసి కూడా గుర్తుకు లేదని మళ్ళి చూడ కుండా పోతుందోదాసుకున్న నీ బొమ్మనే గుండె లోపల.. కిల కిల నవ్వులలో రామ చక్కని …
-
నిలవదే.. నిలవదే.. కుదురుగా నా మదేతపన తెరచాటులో.. తగని ఆరాటమేరెండై ఉన్న ప్రాణాలే ఒక్కటైయ్యాయి ఇలా …నీతో ఉన్న కాలాలే మధురమే.. నువ్విలా ఉవ్వెత్తు ఎగసిన గాలిలో దూకావుగానన్ను మెల్లగా చుట్టేసి పోయావేలా ప్రేమగా ఓ చూపు విసరగా ప్రాణమే పొంగిందిగాఈ …
-
హే పొద్దున్నే లేచామా (లేచామా)ఇంత సారా చుక్క ఏసమా (ఏసమా)పక్కోడిని గెలికేసమా..ఇంతే చాలు జిందగీకి అరె ఊరకనే ఉంటామా (ఉంటామా)ఊళ్ళో గొడవలనే చేసైమా (చేసైమా)ఓ పెట్టని పట్టేసామా..అరె ఇంతే చాలు జిందగీకి ఈ లోకంతో మాకసలే పని ఏం లేదుఏ లైఫ్ …
-
నా అడుగునే వేస్తూ ఉన్నా నీ అడుగులోనా మనసునే రాసి ఇచ్చా నీకు ఎప్పుడోఏ వైపు కదిలితే ఆ వైపు నిలవక నీ వెంటే కదలనానువ్వేమో వెలుగువి నేనేమో నీడను కదా… హేయ్ మధుమతి.. మనసు కోరే అనుమతిహేయ్ మధుమతి.. చూడవా …
-
ఏదో ఏదో కదలాడే క్రీనీడఏమో ఏమో ఎటువైపో ఈ జాడఎన్నో ఎన్నో నిన్నలనే వెంటాడాఎంతో ఎంతో సహనంతో వేటాడా అలజడిగా.. నిలవని పవనాన్నయ్యాబదులిదని.. దొరకని పయనాన్నయ్యాదశ దిశల.. వెతికిన నయనాన్నయ్యాఇది నిజామా.. నిజమున కలయా.. మాయ మాయ మాయ మరుగైపోయే ఛాయామాయ …
-
అలా చూశానో లేదో… ఇలా పడ్డానేఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదేఅలా చూశానో లేదో… ఇలా పడ్డానేఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే నా మనసే మాటే వినదే… నీ వెనుకే ఉరికే ఉరికేనీ మదినే జతగా అడిగే… కాదనకే కునుకే …
-
జాతరకోస్తావా జాను జాకెట్టు ఇప్పిస్తాజాతరకోస్తావా జాను మబ్బులు ముసిరేను బావ నీతో నే రాలేనుమబ్బులు ముసిరేను బావ అరె తోడుగా ఉంటానే జాను భయమే రానీనుతోడుగా ఉంటానే జాను భయమే రానీయ్యను మబ్బులు ముసిరేను బావ నీతో నే రాలేనుమబ్బులు ముసిరేను …