రామేశ్వరం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. కేదార్నాథ్, బద్రీనాథ్, పూరీ, మరియు రామేశ్వరం (చార్ ధామ్ ) హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రస్థలాలు. రామేశ్వరం జీవితంలో ఒకసారైనా దర్శించుకుని, అక్కడ తీర్ధములలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. అటువంటి దర్శనీయ ప్రదేశాన్ని …
Lakshmi Guradasi
హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..హమ్మయ్య… హమ్మయ్యా.. హా..హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..హమ్మయ్య… హమ్మయ్యా.. హా.. శనివారం నుంచి రాజయోగం అంట..రాశి ఫలాల్లో విన్న మొన్నా..సరేలే లైట్ అని పట్టించుకోకున్నా..అంతలో పెద్ద షాకు నే తిన్నా.. ఊహల్లోనా ఉన్నా ఓ అమ్మాయీ..కలే దాటి కనిపించిందోయి ..అట్ట …
కత్తి లాంటి కళ్ళే చూసికల్లు రెండు మత్తెక్కేసిమనసు గాలిపటమై తిరిగిందా బుస్సుమన్న చూపోటేసికస్సు మంటూ నన్ను కాటేసిపల్స్ రేటు వందకు పెంచిందా నా వొల్లె తేలేతట్టు నువ్వు కొట్టే గాలి సేంటువెళ్లే ధరంతా గుబులెక్కిస్తుందే నా దిల్లే పోయే ఓట్టు నువ్వు …
చూపుల్లో చిలిపోడే చేతల్లో మొండోడేమాటల్లో మంచోడేపెళ్లైనా లొల్లైనా తనతోనే ఫిక్స్ అయ్యాలే హే మల్లా రెడ్డి కాడాతెచ్చానే మల్లె మూరఓ.. బల్లె బల్లె…నీళ్ల బాయి కాడా జల్లోనే పెడతా రాఓ.. బల్లె బల్లె .. ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలేనీ పేర ఏలు …
ఇటెల్ కంపెనీ తన తొలి ఫ్లిప్ ఫోన్ అయిన itel Flip One ను భారతదేశంలో అక్టోబర్ 2024లో విడుదల చేసింది. స్మార్ట్ఫోన్లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ ఫోన్ సులభతరమైన, కీప్యాడ్ ఆధారిత డిజైన్‌తో మరియు ప్రాథమిక అవసరాల కోసం రూపొందించబడింది. …
రతన్ టాటా భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత పారిశ్రామికవేత్తల్లో ఒకరు, అయన మృతి వార్త దేశవ్యాప్తంగా దుఃఖం నింపింది. ఆయన 1937 డిసెంబరు 28న ముంబయిలో జన్మించారు. రతన్ టాటా నావల్ టాటా-సోనీ టాటా దంపతులకు జన్మించారు. యువకుడిగా అమెరికాలో కార్నెల్ యూనివర్సిటీలో …
వొద్దురా పోరి సెట్టు కాదురా…హార్ట్‌లో నైఫ్ దించుకోకురాఈ బేబీ లే స్పీడు బ్రేకర్ అంటారా…లైఫ్ జర్నీ లో బోర్లపడకురా కింగు లాగా ఉన్నవాణ్ణి బొంగుజేస్తదిరింగ్ మాస్టర్ అయ్యి ఫుల్లు ఆడిపిస్తదిదిల్లుఉన్న ఇల్లు పీకి పందిరేస్తదివన్నీ విన్నీ నిన్ను నన్ను ముంచిపొతది ఏరో…ఏర్రీ …
నది తన ప్రయాణాన్ని పర్వతాలలో ప్రారంభిస్తుంది, మొదట సులభంగా ప్రవహిస్తుంది. కానీ త్వరలో, ఇది దాని మార్గాన్ని అడ్డుకునే కత్తి రాళ్ళను ఎదుర్కొంటుంది. వాటి మీద పడుతూ, నది కొత్త మార్గాలను కనుగొంటుంది, రాళ్లను తొక్కుతూ ముందుకు సాగుతుంది, అడ్డంకులను దాటుతూ. …
ఎంజీ కామెట్ EV (MG Comet EV) నగర ప్రయాణాల కోసం రూపొందించబడిన అతి చిన్న ఎలక్ట్రిక్ వాహనం. దీని పొడవు 3 మీటర్ల కంటే తక్కువగా ఉండటం, 4.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ వంటి లక్షణాలు దీనిని నగర ట్రాఫిక్ …
హే రంగులే (రంగులే)హే రంగులే (రంగులే)నీ రాకతో లోకమేరంగులై పొంగేనే వింతలే కేరింతలేనీ చేతిలో చెయ్యిగాఆకాశం అందేనే స్నేహమే మెల్లగా గీతలే దాటేనేకాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగేఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలామనవైపు రారాదని …