మనసా నువ్వుండేచోటే చెప్పమ్మామనసే నీకేదోచెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈవైనం నాలో లేదమ్మాఈరోజేదో ఆనందంచంపేస్తుందమ్మా మనసా నువ్వుండేచోటే చెప్పమ్మామనసే నీకేదోచెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈవైనం నాలో లేదమ్మాఈరోజేదో ఆనందంచంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనానేనంతా నువ్వయ్యానానీ రూపూ రేఖల్లోనానేనుండీ వెలుగైపోనా ఓ సోనా …
Kusuma Putturu
-
-
అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని లయకు అధుపన్నది ఉందా కలిగె కలకు, కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తళపులకు ల ల లల లలలల అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని …
-
లాలలా..లాలాలల..లాలలా..లాలాలల ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ ల లా లా …
-
కలకలమే రేగిందీ కథలో కలవరమే కమ్మిందీ మదిలో కలకలమే రేగిందీ కథలో కలవరమే కమ్మిందీ మదిలో ఏ లేత హృదయాల మధ్యన అనుకోని ఒకలాంటి ఉప్పెన ఆగేనా ఎవరెంత ఏడ్చినా ప్రేమ ప్రేమా ప్రేమా ప్రళయమె నీ చిరునామా కలకలమే రేగిందీ …
-
చూపు చాలు ఓ మన్మధుడాఆగనంది నా గుండె ధడాతెలుసుకో సుందరానా మనసులో తొందరా మాట చాలు ఓ మాళవికాఆగలేదు నా ప్రాణమికతెలుసులే అందమానీ మనసులో సరిగమ కలుపుకోవ నన్ను నీలోయుగ యుగాల కౌగిలిగాకలిసిపో మరింత నాలోనువ్వు నేనుగా చూపు చాలు ఓ …
-
శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే.. మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు అచ్చం నే …
-
ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో… చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో… తియ్యనైన ఈ బాధకి..ఉప్పునీరు కంట దేనికో… రెప్పపాటు దూరానికే..విరహం ఎందుకో… ఓ..నిన్ను చూసే ఈ కళ్ళకీ..లోకమంత ఇంక ఎందుకో… రెండు అక్షరాల ప్రేమకీ..ఇన్ని శిక్షలెందుకో… ఐ లవ్ యు…నా …
-
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంటకట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర… పచ్చ …
-
చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే చిట్టి చిట్టి చిట్టి …
-
నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినానా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినానా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటేనిన్ను చూపుతోందిగా ఓ దమ్ము లాగి గుమ్మతోరిథమ్ము కలిపి ఆడమందిగాప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగాఇంతలో తతంగమంత మారుతోందిగా క్షణాలలో ఇదేమిటోగల్లంతు చేసే ముంతకళ్ళు …