భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మూళపదేశంలో అతి పెద్ద బ్రహ్మణుడోక ఉండేవాడు ఆ బ్రహ్మణుడికి కవిత్వం రాదు పాండిత్యంకూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తన వంటి వారికి సయితం కాళిదాసు …
Haseena SK
ఒకనాడు కుందేలు బంటరిగా కూచుని తనకు తావే ఈ విధంగా చెప్పుకున్నది. ప్రాణికి మూడు రకాలు పీడలు కలుగుతాయి. మొదటవి ప్రకృతి సిద్ధమైనవి భూకంపాలూ తుపానులూ మొదలైనవి. మూడోవి మానవ కల్పితాలు వేడగాళ్లు వల్లా చోరుల వల్లా కలిగేవి. కుందేలు అనుకున్న …
విష్ణుశర్మ అనే పండితుడు ఒక గరుకలాన్ని నడిపెನಾడు. అతడు నకలశాస్త్ర పారంతుడు. చుటుపక్కల ప్రాంతంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ಆ కారణంగా ఆయన దగ్గర అనేకమంది శిష్యులు ఉండేవారు. వారిలో దిలీపుడు అనే శిష్యులు విఘ్యశర్మతో సహేహితంగా మేలిగే వాడు. …
ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా ఏనుగు అడవంతా కలియ తిరుగుతుండేది. అంత పెద్ద ఏనుగు దగ్గరికి వెళ్లి నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. అని చెప్పింది. ఆ మాటలతో ఏనుగు బోలేదంతో కోపం వచ్చింది …
గౌరీపురంలో హేమంతుడు అనే ధనికుడు ఉండేవాడు అతనికి పెద్ద భవంతి డబ్బు బంగారం వస్తువులు హహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దానధర్మాల విషయంతో మాత్రం అతను పరమ పిసినారి ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత …
ఒక ఊరిలో రాజమ్మ రంగయ్య అనే భార్యాభర్తలుండేవారు. ఇద్దరూ మహా పిసివారు పిల్లికి బిచ్చం పెట్టేవారు కాదు. సంపాదించిన డబ్బున దాచుకోవడమే తప్ప ఖర్చు చేయాలంటే గిలగిల్లాడిపోయే వారు ముఖ్యం గా ఇంటికి చుట్ట పక్కలు రావడం ఆ దంపతులకు అస్సలు …
రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడే కానీ పరమ అత్యాశాపరుడు. ఓ సారిಆ ఊర్లోని రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో. ప్రాణ నష్టం తప్పినా లోపలున్ను విలువైన వస్తువులన్నీ బుగ్గీ పాలవుతున్నాయి. …
అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరా హోరీ గా గొడవపడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంత సేపటికి వాటి గొడవ తీరట్లేదు, ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి …
ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మిక్కిలి క్రూరుడు కనిపించనజంతువు నల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవితో జంతువుల సంఖ్యా తగ్గిపోతూ వస్తోంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడికి రోజుకు ఒక్క జంతువులకు ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు …
ఒక కుర్రాడు ఒక మెడికల్ షాపు కి వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ ని అడిగాడు. ఇది ఎస్.టి.డి బూత్ కాదు కానీ నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో అని బదులిచ్చాడు. ఓనర్ ఆ కుర్రాడు రిసివర్ ఎత్తి …