Home » అటక్ మటక్ (Atak Matak) సాంగ్ లిరిక్స్ లైలా (Laila) | Vishwaksen

అటక్ మటక్ (Atak Matak) సాంగ్ లిరిక్స్ లైలా (Laila) | Vishwaksen

by Lakshmi Guradasi
0 comments
Atak Matak song lyrics Laila Vishwaksen

అటక్ మటక్ కే అటక్ మటక్
అటక్ మటక్ కే అటక్ మటక్
అటక్ మటక్ కే అటక్ మటక్
అటక్ మటక్ కే అటక్ మటక్

ముందున్నది బాంబో
ఆటమ్ బాంబ్ బాపురే ఈ ఫిగరు..
మన్మధుడై లేచా
నిన్ను చూసినాకనే మై డియరు…
నేనవ్తాగా నీ లవరు
నీ తోడే నా ఫుల్ పవరు
బకరాల పడి ఉంటా నీ దెగర బంగారు….

అరె నా నా నా దునియాలోన
మొనగాడు లేడు నీకన్నా
ఇటువైపైనా అటువైపైనా
ఫిగరుండదు నాకన్నా

నువ్వు నా పైన నేను నీ పైన
పడిపోతే కోడి కూతేనా..
అది పగలైనా నడి నైటైనా
డింగ్ డాంగ్ డోల్ నా…

ఓయ్.. అటక్ మటక్ కే అటక్ మటక్ కే
ఆడక్ పోరి నా తిల్లాన
అటక్ మటక్ కే అటక్ మటక్ కే
గల్లీ లవ్ స్టోరీ ఇటు మామ

అటక్ మటక్ కే అటక్ మటక్ కే
మజా చేసుకో రా మామ
చేద్దామా హుంగామా
నీ లవ్ లో నేను కోమా..

వెంటాడకమ్మా దివానా
చానుంది ఈ స్టోరీ లోన
ముందుంది గిఫ్ట్ తట్టుకోమ్మా
మజ్ను అయిపోకమ్మా

మత్తెక్కుతోంది కళ్ళలోన
పిచ్చేక్కుతుంది లోన లోన
ఓసారి రావమ్మా ఇటు రావమ్మా బొమ్మ…

రాజా.. వే రాజా.. వే నేనుంటే నువ్ రాజావే
రాణి నా రాణి నీకోసం చస్తాలే

అరె నా నా నా దునియాలోన
మొనగాడు లేడు నీకన్నా
ఇటువైపైనా అటువైపైనా
ఫిగరుండదు నాకన్నా

నువ్వు నా పైన నేను నీ పైన
పడిపోతే కోడి కూతేనా..
అది పగలైనా నడి నైటైనా
డింగ్ డాంగ్ డోల్ నా…

ఓయ్.. అటక్ మటక్ కే అటక్ మటక్ కే
ఆడక్ పోరి నా తిల్లాన
అటక్ మటక్ కే అటక్ మటక్ కే
గల్లీ లవ్ స్టోరీ ఇటు మామ

అటక్ మటక్ కే అటక్ మటక్ కే
మజా చేసుకో రా మామ
చేద్దామా హుంగామా
నీ లవ్ లో నేను కోమా..

ఓ బ్యాంగర్ లైలా
ఓ బాంబురా లైలా
నా లవరు లైలా
కిల్లర్ లైలా
లైలా లైలా లైలా

ఓ బ్యాంగర్ లైలా
నా బంగారు లైలా
నా లవరు లైలా
కిల్లర్ లైలా
లైలా లైలా లైలా

అటక్ మటక్ కే అటక్ మటక్
అటక్ మటక్ కే అటక్ మటక్
అటక్ మటక్ కే అటక్ మటక్
అటక్ మటక్ కే అటక్ మటక్

_______________

Song Credits:

పాట పేరు: అటక్ మటక్ (Atak Matak)
చిత్రం : లైలా (Laila)
నటీనటులు: విష్వక్సేన్ (Vishwaksen), Akanksha Sharma (ఆకాంక్ష శర్మ)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
గాయకులు: నకాష్ అజీజ్ (Nakash Aziz), అదితి భావరాజు (Aditi Bhavaraju)
కోరస్ గాయకులు : తరుణి పొట్నూరు (Taruni Potnuru), మేఘనా నాయుడు (Meghana Naidu)
సాహిత్యం: విశ్వక్సేన్ (Vishwaksen)
దర్శకత్వం: రామ్ నారాయణ్ (Ram Narayan)
నిర్మాత: సాహు గారపాటి (Sahu Garapati)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.