Home » మరో 14 ఏళ్లలో ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటుంది

మరో 14 ఏళ్లలో ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటుంది

by Shalini D
0 comment
83

మరో 14 ఏళ్లలో భూమిని ఓ ఆస్టరాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజా నివేదికలో వెల్లడించింది. 2038 జులై 12న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ చేసిన పరిశోధనల్లో ఈమేరకు తేలిందని పేర్కొంది. మరిన్ని అధ్యయనాల అనంతరం దాని దిశ ఎలా మార్చాలన్న దానిపై కృషి చేస్తామని వివరించింది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version