Ardham Chesukovu Enduke song lyrics Telugu Drinker Sai
అర్ధం చేసుకోవు ఎందుకే
అర్ధం చేసుకోవు ఎందుకే
ఎనెన్నో చెబుతున్నా ఏవేవో చేస్తున్న
అర్ధం చేసుకోవు ఎందుకే
అర్ధం చేసుకోవు ఎందుకే
నా చిన్ని లోకం నువ్వేనని
నాకున్న ప్రాణం నిదేనని
నా చిన్ని లోకం నువ్వేనని
నాకున్న ప్రాణం నిదేనని
నాకన్నా ఎక్కువగా నిన్నే ప్రేమించానని
ప్రేమన్న మాటే నీతోనే తెలిసొచ్చిందని
అర్ధం చేసుకోవు ఎందుకే
అర్ధం చేసుకోవు ఎందుకే
మెలకువలో ఎప్పుడు నీ ముందున్నాను
నిద్దురలో కూడా నీ కల కన్నాను
నీ తోడై ఎప్పుడు బ్రతకాలని నేను
మరణానికి కూడా ఎదురెళ్ళినాను
నా ఒంటరి పయణంలో పండగల వచ్చావు
సంబరపడిపోయేంతలో నన్ను ఒంటరి చేసావు
నా గుండె లోతుల్లో గుడి నీకె కట్టాను
నా ప్రేమ స్వచ్ఛతను గుర్తించమన్నాను
అర్ధం చేసుకోవు ఎందుకే
అర్ధం చేసుకోవు ఎందుకే
అర్ధం చేసుకోవు ఎందుకే
అర్ధం చేసుకోవు ఎందుకే
________________________________
పాట పేరు: అర్ధం చేసుకోవు ఎందుకు (Ardham Chesukovu Enduke)
సినిమా పేరు: డ్రింకర్ సాయి (Drinker Sai)
ఆర్టిస్ట్: ధర్మ (Dharma) & ఐశ్వర్య శర్మ (Aishwarya Sharma)
గాయకుడు పేరు: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
సంగీత దర్శకుడు: శ్రీ వసంత్ (Sri Vasanth)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
దర్శకుడు & రచయిత: కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalasetti )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.