Home » అందంగా లేనా – గోదావరి

అందంగా లేనా – గోదావరి

by Kusuma Putturu
0 comments

అందంగా లేనా అస్సలేం బాలేనా

అంత లెవెల్ ఏంటోయ్ నీకు

అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మనా.. ఆ ..

అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

కనులు కలపవాయే మనసు తెలుపవాయే

పెదవి కదపవయే మాటవరసకే

కలిచిలకనయే కలతనిదురలాయే

మరవలేక నిన్నే మదనపడితిని

ఉత్తుత్తిగా చూసి ఉడికించనేల

నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్ళుగా

అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

నీకు మనసు ఇచ్ఛా ఇచ్చినపుడే నచ్ఛా

కనులకబురు తెచ్చ్చా తెలుసు నీకది

తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు

మహా తెలియనట్టు నటన లే అదీ

వెన్నేళ్లో గోదారి తిన్నేళ్లో నన్ను

తరగాళ్లే నురగాళ్లే ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా

అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన

అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment