అందాల చిన్ని దేవత (Andala Chinni Devatha) సాంగ్ లిరిక్స్, Siva Rama Raju

by Lakshmi Guradasi

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు

అందాల చిన్ని దేవత
ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా
అంతా ఆనందమే కదా

అనురాగం కంటి చూపులై
అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై
ముడివేసే పూర్వ పుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై..
మమకారం పంచవే అమ్మవై..

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు

పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలీ…
అడుగు పెడితే సిరులు పొంగాలీ…

కల్మషాలు లేని కోవెలంటి ఇల్లు మాది
స్వచ్చమైన ప్రేమే పందిరల్లె అల్లుకుంది

స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
వెన్నకన్న మెత్తనైన గంగకన్న స్వచ్ఛమైన
ప్రేమ బంధమంటే మాదేలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు

ఓ ఓ ఓ, అందాల చిన్ని దేవత
ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా
అంతా ఆనందమే కదా

అనురాగం కంటిచూపులై
అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై
ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై…
మమకారం పంచవే అమ్మవై…

హో, స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు…
కలత పెరుగు గుండెలో మాకు…

అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది

రాముడెరుగలేని ధర్మమీద నిలిచివుంది
కర్ణుడివ్వలేని ధర్మమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమ్మంటే మాదేలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు

శ్రీ లక్ష్మీ దేవి రూపము… శ్రీ గౌరి దేవి తేజము
కలిసీ మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక… సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుక గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై…
మమకారం పంచవే అమ్మవై…

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజుల అనుబంధమింక వర్దిల్లును వెయ్యేళ్ళు

In English Version:

Santosha padutu shatakoti devatalu palikenu deevenalu
Shivaramarajula anubandhaminka vardillunu veyyelllu
Santosha padutu shatakoti devatalu palikenu deevenalu
Shivaramarajula anubandhaminka vardillunu veyyelllu

Andala chinni devata
Aalayame chesi maa yeda
Amrutame maaku panchaga
Anta aanandame kada

Anuragam kanti choopulai
Abhimanam inti deepamai
Bratakantaa nindu punnamai
Mudivesee poorva punyame
Kalakalam annalaki praanamai
Mamakaaram panchave ammamai

Santosha padutu shatakoti devatalu palikenu deevenalu
Shivaramarajula anubandhaminka vardillunu veyyelllu

Poovulenno pooche nuvvu navvagaane
Enda vennelaaye ninnu choodagaane
Needapadite beedu pandaali
Adugu pedite sirulu pongaali

Kalmashalu leeni kovelanti illu maadi
Swachchamaina preme pandiralle allukundi

Swaardhamanna maate manasulonchi tudichipetti
Sneha baatalone saagudaamu jattu katti
Vennakanna meththaina gangakanna swachchamaina
Prema bandhamante maadele

Santosha padutu shatakoti devatalu palikenu deevenalu
Shivaramarajula anubandhaminka vardillunu veyyelllu

Oh oh oh, andala chinni devata
Aalayame chesi maa yeda
Amrutame maaku panchaga
Anta aanandame kada

Anuraagam kanti choopulai
Abhimaanam inti deepamai
Bratakantaa nindu punnamai
Mudivesee poorva punyame
Kalakalam annalaki praanamai
Mamakaaram panchave ammamai

Ho, Swaatimutyamalle periginatti chelli
Kalpavrukshamalle karuna choopu talli
Nalaka padite kantilo neeku
Kalata perugu gundelo maaku

Amrutaanni minche mamata maaku toduvundi
Maata meeda niliche anna manasu andavundi

Ramudu erugaleni dharmameeda nilichivundi
Karnudu ivvaleni dharmamida dorukutundi
Nela meeda ekkadaina kaanaraani saatileni
Aikamatyammante maadele

Santosha padutu shatakoti devatalu palikenu deevenalu
Shivaramarajula anubandhaminka vardillunu veyyelllu

Sri Lakshmi Devi roopamu… Sri Gauri Devi tejamu
Kalisi maa chelli roopamai velise maa intidevatai
Sahanamlo Seeta polika… Sugunamlo swarname ika
Dorikinadi sirula kaanuka gathajanmala punyaphalamuga
Kalakalam annalaki praanamai…
Mamakaaram panchave ammamai…

Santosha padutu shatakoti devatalu palikenu deevenalu
Shivaramarajula anubandhaminka vardillunu veyyelllu

__________

Song Credits:

పాట పేరు: అందాల చిన్ని దేవత (Andala Chinni Devatha)
సినిమా పేరు: శివ రామ రాజు (Siva Rama Raju)
సాహిత్యం: చిర్రవూరి విజయ్ కుమార్ (ChirraVuri Vijay Kumar)
గాయకుడు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
సంగీత దర్శకుడు: S.A.రాజ్ కుమార్ (S.A.Raj Kumar)
తారాగణం: జగపతి బాబు (Jagapathi Babu)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like