అందాల చందమామ అవనిన దాగున్నది
అందాల కన్నె భామ ఇలలోనే ఉన్నది
అందరికి అందనిది ఆ చందమామ
ఒక్కనికే అందేది ఈ కన్నె భామ
అందాల చందమామ అవనిన దాగున్నది
అందాల కన్నె భామ ఇలలోనే ఉన్నది
లోకానికొక్కటే ఆ చందమామ
నా ఒక్కడి సొంతము ఈ కన్నె భామ
కోరుకున్న దొరకదులే ఆ చందమామ
వలసినచో వలపునిచ్చు ఈ కన్నె భామ
అందాల చందమామ అవనిన దాగున్నది
అందాల కన్నె భామ ఇలలోనే ఉన్నది
అందాల చందమామ అవనిన దాగున్నది
అందాల కన్నె భామ ఇలలోనే ఉన్నది
సాంగ్ క్రెడిట్స్ :
పాట: అందాల చందమామ (ANDHALA CHANDHAMAMA)
చిత్రం : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada ammayi ikkada abbayi)
సంగీతం : రాధన్ (Radhan)
సాహిత్యం: M.A సోమ శేఖర్ (M.A SOMA SEKHAR)
గానం: M.A సోమ శేఖర్ (M.A SOMA SEKHAR)
ర్యాప్ & ర్యాప్ లిరిక్స్: మెలో ది చెఫ్ (MELLOW THE CHEF)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.