ఈ అద్భుతమే ఊహించనిదే
ఊహల్లో ఈ ప్రేమే లేనే లేదే
ఈ అద్భుతమే ఊహించనిదే
నాకింత సంతోషం ఎప్పుడు లేదే
నిసిలా నలుపై నేనే ఉంటే
శశివై ఇలకే నువ్వొచ్చావే
ఎదకే వెలుగే చూపించావే
అలనై ఒడిలో నేనొదిగానే
తరాలకే జోపలికే జాబిలివే తెలుసా నీకే
అమ్మడివే నా చెలివే
నిసిలా నలుపై నేనే ఉంటే
శశివై ఇలకే నువ్వొచ్చావే
ఎదకే వెలుగే చూపించావే
అలనై ఒడిలో నేనొదిగానే
తరాలకే జోపలికే జాబిలివే తెలుసా నీకే
అమ్మడివే నా చెలివే
In English Version:
Ee adbuthame oohinchanidee
Oohallo ee preme lene ledee
Ee adbuthame oohinchanidee
Naakinta santhosham eppudu ledee
Nisila nalupai nene unte
Shashivai ilake nuvvocchaave
Edake veluge choopinchave
Alanai odilo nenodhigaane
Tharalake jopalike jaabilive
Thelusa neeke
Ammadive naa chelive
Nisila nalupai nene unte
Shashivai ilake nuvvocchaave
Edake veluge choopinchave
Alanai odilo nenodhigaane
Tharalake jopalike jaabilive
Thelusa neeke
Ammadive naa chelive
_________________
Song Credits:
పాట: అమ్మడివే (Ammadive)
సినిమా పేరు: కాంత (Kaantha)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
గాయకుడు: ప్రదీప్ కుమార్ (Pradeep Kumar)
మ్యూజిక్ కంపోజర్: ఝను చంతర్ (Jhanu Chanthar)
నటీనటులు: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan,), భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse)
రచన & దర్శకత్వం – సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj)
See Also: pasi manase song lyrics kaantha
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
