Home » ఎగిరి దుమికితే నింగి తగిలెను (ఆలే ఆలే) సాంగ్ లిరిక్స్ – బాయ్స్ (Boys)

ఎగిరి దుమికితే నింగి తగిలెను (ఆలే ఆలే) సాంగ్ లిరిక్స్ – బాయ్స్ (Boys)

by Lakshmi Guradasi
0 comment

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

హే ఆనంద భాష్పాల్లో మునిగా
ఒక్కొక్క పంటితో నవ్వా
కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై
నే నీళ్ళల్లో పైపైన నడిచా ఒక ఆకై

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

నరములలో మెరుపురికేనులే
తనువంతా వెన్నెలాయెనులే
చందురుని నువు తాకగానే
తారకలా నే చెదిరితినే

మనసున మొలకే మొలిచెలే
అది తరువయి తలనే దాటేలే

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

నే చలనం లేని కొలనుని
ఒక కప్ప దూకగా ఎండితిని

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ఇసుకంతా ఇక చక్కెరయా
కడలంతా మరి మంచినీరా
తీరమంతా నీ కాలిగుర్తులా
అలలన్నీ నీ చిరునవ్వులా

కాగితం నాపై ఎగరగా
అది కవితల పుస్తకమాయనులే

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

హరివిల్లు తగులుతూ ఎగరగా
ఈ కాకి కూడా నెమలిగా మారెనులే

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే

_____________________

పాట: ఆలే ఆలే (Ale Ale)
సినిమా: బాయ్స్ (Boys)
గీత రచయిత: రత్నం (Rathnam)
గాయకులు: K.S. చిత్ర (K.S. Chitra), కార్తీక్ (Karthik)
తారాగణం: జెనీలియా డిసౌజా (Genelia D’Souza), సిద్ధార్థ్ (Siddharth)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్ (A.R.Rahman)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment