Home » అలలా (Alala) సాంగ్ లిరిక్స్ – Tuk tuk

అలలా (Alala) సాంగ్ లిరిక్స్ – Tuk tuk

by Lakshmi Guradasi
0 comment

చినుకు చినుకుల చీటుకలేసిన ఉరుము మెరుపుల వాన
చురుకు చురుకుగా పిల్లా పాపాల తుళ్ళే నేలంతా
మినుకు మినుకుమని పూస గొలుసుల మెరిసి పోయిన చేన
పలుకు పలుకుమన్నీ ఊసులడేనే వీణ గానంలా

నేనపనా ?
ఈ చిందులాపేయనా?
ఈ పూటకి
దిం తననా…..

పాడనా ?
నీ పోటీ పాటయినా
తాన నాననా…..

అలలా…కలలా
నా పైటే ఊగెయ్యాలా
ఇక నువ్వాడే యెలా
మరి నేనేం చెయ్యాలా ?

నదిలా …కదిలా
వరి పాటాయి ఇయ్యాల
నాన్నూపే ఉయ్యాలా
హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్

ఈ రాలిన వానలు మిణుగురులా
నా కొకపై మెరిసేను జిమ్కిలా
నా కాలికి గజ్జలు జలజలగా
ఆ సవ్వడి చిన్నుకవ్వదా

నువ్వాగిన ఆ కొమ్మనూపైనా
నేనాడాన నీ దయాన
రాసిన ఈ యేటి రాతైనా
గీసేయన పైనా

వరదా…సరదా
ఇది కీడే కానే కాదా
ఇక నే కురిసే యేలా
నువ్ తొంగి చూడలా

చోరవ ..కురవ…
ఆ సీతాకోకయీ వాళ
నువ్వు చెరువాయి మెరవలా
నేన్ సందడి జరపాలా

మైనా…నువ్వు దక్కున్నా వైనా
సూడలనే యాతన

ఐనా…నా పరుపే మబ్బాయినే
దర్జగా తల వాల్చన

అలలా…కలలా
నా పైటే ఊగెయ్యాలా
ఇక నువ్వాడే యెలా
మరి నేనేం చెయ్యాలా ?

నదిలా …కదిలా
వరి పాటాయి ఇయ్యాల
నాన్నూపే ఉయ్యాలా
హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్

__________________________________________

చిత్రం: టుక్ టుక్ (Tuk tuk)
పాట పేరు: అలలా(Alala)
గాయని: మాళవిక సుందర్(Maalavika Sundar)
సంగీతం: సంతు ఓంకార్(Santhu Omkar)
సాహిత్యం: సుప్రీత్ సి కృష్ణ(Supreeth C Krishna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment