Home » ఆకాశం బద్దలైన సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

ఆకాశం బద్దలైన సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

by Vinod G
1.2K views
akasam baddalaina song lyrics mr perfect

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

రయ్ రయ్ రయ్ రైడు చేసేయ్
రాకెట్ లా మనసునీ

సై సై సై సైడు చేసేయ్
సింగ్నల్స్ తో ఎం పనీ

ఇక హైవే లైన వన్ వే లైన
కదలదేం బండి తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

పార్టీ లా ఉంది నీతోటి ప్రతిక్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం

టేస్టీ గా ఉంది నువ్వు చెప్పే ప్రతిపదం
బాగుందబ్బా మాటల్లోన ముంచడం

హేయ్ రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్ ఇస్తుందా జాన
నీతో పాటు తిరగేస్తుంటే జోరే తగ్గేనా

కార్టూన్ ఛానల్ లోనైనా ఈ ఫన్ ఉందా బోలోన
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా

ఇక సల్సాలైనా సాంబా లైనా
కధలదే ఒల్లు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక

హేయ్ మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

ఆన్లైన్ లో నువ్వు ‘హాయ్’ అంటే నా మది
క్లౌడ్ లైన్ లోకి నన్ను తోస్తది

ఆఫ్‌లైన్ లో నువ్వు ఉన్నావంటే మది
కోల్ మైన్ లోకి కూరేస్థధి

ఓ ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్ లా కనిపిస్తుంది చాలా
నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా

ఏరోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా
నాతోపాటు అడుగేస్తుంటే నీకు అంతేనా

ఇక డేటింగ్ అయిన ఫైటింగ్ అయినా
గడవదే రోజు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక

హేయ్ మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక


చిత్రం: మిస్టర్ పర్ఫెక్ట్ (Mr Perfect)
పాట పేరు: ఆకాశం బద్దలైన (Akasam Baddalaina)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు: సాగర్ (Sagar), మేఘా (Megha)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: దశరధ్ (Dasaradh)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.