వాకిట్లో పూసింది మల్లెచెట్టు
వాసనే జల్లింది చుట్టు ముట్టు
వాకిట్లో పూసింది మల్లెచెట్టు
వాసనే జల్లింది చుట్టు ముట్టు
విడిపోక ముందుకే అక్క
దండే అల్లి జళ్ళో పెట్టు
ఎండిపోక ముందుకే అక్క
ఏదో చోటా దాచి పెట్టు
వాకిట్లో పూసింది మల్లెచెట్టు
వాసనే జల్లింది చుట్టు ముట్టు
హ ఎప్పుడు కొన్నవే కంచి పట్టు
మస్తుగా ఉన్నది చీరె కట్టు
ఎప్పుడు కొన్నవే కంచి పట్టు
మస్తుగా ఉన్నది చీరె కట్టు
దిష్టి పెట్టాకే సెపుతా చోటు
ఆగువమాలే నా మీద ఒట్టు
ఎవరికీ చెప్పకు ఈ గుట్టు
నీలో నువ్వే దాచి పెట్టు
ఎప్పుడు కొన్నవే కంచి పట్టు
మస్తుగా ఉన్నది చీరె కట్టు
హ వాకిట్లో చుక్కల ముగ్గే పెట్టు
బావని చూసో ఓ కన్నే కొట్టు
హ వాకిట్లో చుక్కల ముగ్గే పెట్టు
బావని చూసో ఓ కన్నే కొట్టు
నవ్వే నవ్వి పరుగులు పెట్టు
ఏంటనే రావాలె చూసుకుంటూ
చెయ్యే పట్టి ముద్దే పెట్టు
దెబ్బకే అవ్వలే లగ్గం కోటు
వాకిట్లో చుక్కల ముగ్గే పెట్టు
బావని చూసో ఓ కన్నే కొట్టు
యహే ఆయితారం వస్తుంది కోడిని పట్టు
మాసాల గసాల నూరి పెట్టు
ఆయితారం వస్తుంది కోడిని పట్టు
మాసాల గసాల నూరి పెట్టు
ముక్కను మెత్తగా నమిలేటట్టు
చానా సేపు ఉడకపెట్టు
తిమ్మిరి తిమ్మిరి అయ్యేటట్టు
తెల్ల కళ్ళే చర్స్ కొట్టు
ఆయితారం వస్తుంది కోడిని పట్టు
మాసాల గసాల నూరి పెట్టు
___________________________
నటి: డింపుల్ మౌనిక (Dimple Mounika)
సాహిత్యం: సురేష్ కదారి (Suresh Kadari)
గాయకుడు: ప్రభ (Prabha)
సంగీతం : వి వి నాయక్ (VV Nayak)
నిర్మాత: మున్నా (Munna)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.