అగ్గి పుల్ల లాంటి ఆడ పిల్ల నేను
నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను
ఎందులోను నీకు నేను తీసిపోను
నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను
ఆచమైన పల్లె రాణి పిల్ల నేను
పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను
యేరి కోరి గిల్లి కజ్జ పెట్టుకోను
నిన్ను చూస్తే గిల్ల కుండా వుండలేను
హోయ్.. హోయ్.. హోయ్
హేయ్ సూతు బూటు స్టైలు సుందరా
లేని పోని దాబు మానరా
ఈ ఊరిలో పై చెయ్యి నాది రా
నా గొప్ప నువ్వ్-ఒప్పుకో తప్పు లేదు రా
రేవు లోని తాటి చెట్టు లా నీ ఎక్కువవేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొంచెం నేల దించుకో..ఓయ్
చిత్రం:మిస్టర్ పర్ఫెక్ట్ (Mr Perfect)
పాట పేరు:అగ్గి పుల్ల లాంటి (Aggipulla Lanti)
తారాగణం:ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు:గోపికా పూర్ణిమ (Gopika Poornima)
సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు:దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం:దశరధ్ (Dasaradh)
ఆకాశం బద్దలైన సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి