అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
వయ్యరాల వేల్లువా వాటేస్తుంటె వారేవా
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా
మురిసిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా
కాదంటునే కలబడు అదిలేదంటునే ముడిపడు
ఏమంటున్నా మధనుడు తేగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా
వయసు నిలబడు కౌగిట
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా
వయ్యరాల వేల్లువా వాటేస్తుంటె వారేవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
అడగక అడిగిన దేవిటొలిపి చిలిపిగ ముదిరిన కవితగా
అదివిని అదిమిన షోకులో కురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవలు అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు అవి రేపౌవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా మనకు ముదిరిన ముచట్ట
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా
వయ్యరాల వేల్లువా వాటేస్తుంటె వారేవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
పాట పేరు: అబ్బనీ తీయని దెబ్బ (Abbanee Teeyani Debba)
సినిమా పేరు: జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadeka Veerudu Athiloka Sundari)
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం (S.P. Balasubramanyam), చిత్ర (Chitra)
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి (Veturi Sundara rama murthy)
సంగీతం: ఇళయరాజా (Illayaraja)
దర్శకుడు: కె రాఘవేంద్ర రావు (K Raghavendra rao)
తారాగణం: చిరంజీవి (Chiranjeevi), శ్రీదేవి (Sridevi) అమ్రిష్ పురి (Amrish Puri), అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!