Home » ఆకాశమే (Aakaasame) Song Lyrics | The 100 | RK Sagar | Karthik

ఆకాశమే (Aakaasame) Song Lyrics | The 100 | RK Sagar | Karthik

by Lakshmi Guradasi
0 comments
Aakaasame Song Lyrics The 100 RK Sagar

Aakaasame Song Lyrics in Telugu, The 100

ఆకాశమే కురిసేనులే
వెవేళ ఆనందాల చిరు జల్లులే
మా కన్నులే మెరిసేనులే..
మా ఇల్లే రంగుల హరివిల్లులే

చిరగని నవ్వులే వెలుగుల దివ్వెలే
దొరికిన వరములే ప్రతి రోజు పండగలే
మమతల ఊయలే మనసే ఊగేలే
మది గున్నమావి కొమ్మాయి పోసే వేళే..

జన్మకే సరిపడ ప్రేమ పంచు బంధములే
స్వర్గమే అంతటా పరుచుకున్న లోగిలిలే

హేమంతాలే ముసుగేసుకున్నాయంట
వసంతాలే వాలే
మన్ను మిన్ను దీవించి మురిసేనంట
కదిలే కాలం ఆగి చూశేలే…

Aakaasame Song Lyrics in English, The 100

Aakasame Kurisenule
Vevela Aanandala Chiru Jallule
Ma Kannule Merisenule..
Ma Ille Rangula Harivillule

Cheragani Navvule Velugula Divvele
Dorikina Varamule Prathiroju Pandagale
Mamatala Ooyale Manase Oogele
Madhi Gunnamaavi Kommayi Poose Vele

Janmake Saripada Prema Panchu Bandhamule
Swargame Anthata Paruchukunna Logilile

Hemanthale Musugesukunnayanta
Vaasanthale Vaale
Mannu Minnu Deevinchi Murisenanta
Kadile Kaalam Aagi Chusele

Song Credits:

సాంగ్ : ఆకాశమే (Aakaasame)
చిత్రం: The 100
గాయకుడు:- కార్తీక్ (Karthik)
సాహిత్యం:-రాంబాబు గోసాల (Rambabu Gosala)
సంగీత దర్శకుడు:-హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar)
నటీనటులు: ఆర్కే సాగర్ (Rk Sagar), మిషా నారంగ్ (Misha Narang),
రచన & దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్ (Raghav Omkar Sasidhar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.