నీ కౌగిలిలో, అదో హాయిలో బంధించయ్యారా..
నీ కౌగిలిలో, అదో హాయిలో బంధించయ్యారా..
ఆజ్ కీ రాత్ మజా చూడరా…కనువిందుగా ఉందిరా…
ఆజ్ కీ రాత్ మజా చూడరా…కనువిందుగా ఉందిరా…
నిలవదుగా ఇలా కాలము..మూమాటమేలరా…
నిలవదుగా ఇలా కాలము..మోహమాతమేలరా…
ఆజ్ కీ రాత్ మజా చూడరా…కనువిందుగా ఉందిరా…
ఆజ్ కీ రాత్ మజా చూడరా…కనువిందుగా ఉందిరా…
అందుకో హృదయాన్నీ..
ఏలుకో మహారానీ…
అగ్గిలా చెలరేగి…పెంచకే తాపాన్ని…
అందుకో హృదయాన్నీ..
ఏలుకో మహారానీ…
అగ్గిలా చెలరేగి…పెంచకే తాపాన్ని…
బయటపడిప్పుడు తెలుసుకో జరా..అరుదైన క్షణం ఇది…
బయటపడిప్పుడు తెలుసుకో జరా..అరుదైన క్షణం ఇది..
ఏ ఖరీధు సరితూగదురా… మగువ పంచే నిషాలకీ..
ఏ ఖరీధు సరితూగదురా… మగువ పంచే నిషాలకీ..
హాయి కదరా…మరేలా…ఎదలయానుపే ప్రతీ కోరిక..వెచ్చేది కాదురా..
ఆజ్ కీ రాత్ మజా చూడరా…కనువిందుగా ఉందిరా…
ఆజ్ కీ రాత్ మజా చూడరా…కనువిందుగా ఉందిరా…
అందుకో హృదయాన్నీ..
ఏలుకో మహారానీ…
అగ్గిలా చెలరేగి…పెంచకే తాపాన్ని…
అందుకో హృదయాన్నీ..
ఏలుకో మహారానీ…
అగ్గిలా చెలరేగి…పెంచకే తాపాన్ని…
________________________
ఆల్బమ్: స్ట్రీ 2 (Stree 2)
గాయని: దీప్తి సురేష్ (Deepthi Suresh)
లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్ (Sri Sai Kiran)
సంగీత దర్శకుడు: సచిన్-జిగర్ (Sachin-Jigar)
నటి: తమన్నా భాటియా (Tamannaah Bhatia)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.