Home » షాకింగ్ నిజం మనం తింటున్న మ్యాగీ శాకాహారం కాదు 

షాకింగ్ నిజం మనం తింటున్న మ్యాగీ శాకాహారం కాదు 

by Nikitha Kavali
0 comment

మనందరం మ్యాగీ ని ఎంతో ఇష్టాంగా తింటుంటాము. చిన్న పిల్లల నుంచి పెద్ద వారు కూడా దీనిని తినడానికి ఇష్టపడతారు. ఇక ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థుల గురించి అయితే చెప్పనవసరం లేదు దీని సులభంగా చేసేసుకోవచ్చు అని ఎక్కువ గా దీనిని తింటున్నారు.

మ్యాగీ ప్యాకెట్ పైన ఇంగ్రిడియెంట్స్ ను గనుక  గమనించినట్లు అయితే మనకు దాంట్లో E-631 అనే పదార్థం మనకు కనిపిస్తుంది; దీనినే డైసోడియం ఐనోసిసెట్ అని కూడా పిలుస్తారు. ఈ పదార్థం ను పంది, చేపల  నుండి తయారు చేస్తారు.

ఈ పదార్తాన్ని వాడకూడదు అని చాల వాదనలే వచ్చాయి కానీ కంపెనీలు దీనిని చేపలు, పందుల నుంచి కాకుండా స్టార్చ్, చక్కర తో కూడా చేయవచ్చు అని చెప్పి యధావిధిగానే వాడుతున్నారు. ఇక అప్పటి నుంచి ఈ పదార్థాన్నీ E-631 అని కాకుండా నాచురల్ అడిటివ్స్ అని పేరు మార్చి వాడుతున్నారు.

ఈ పదార్థాన్ని మ్యాగీ లో నే కాదు చిప్స్ పాకెట్స్,  స్నాక్స్ ఐటమ్స్ లో కూడా వాడుతున్నారు. మనం కొనే ప్యాకెట్ల పైన పచ్చ రంగు డాట్ ఉంటె శాఖాహారం అని చెప్పి మనల్ని ఈ కంపెనీ లు మోసం చేస్తున్నాయి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ ఫ్యాక్ట్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment